ఈ ప్రీతమ్ జుకల్కర్ ఎవరో తెలుసా..?

నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడం ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారుతోంది. భవిష్యత్తులో స్నేహితులుగా ఉంటాం భార్య భర్తలు గా ఉండవు అన్నట్లు గా తెలియజేశారు. ఇదే క్రమంతో సమంత స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ తో క్లోజ్ గా ఉందని నెటిజన్లలో అతనిపై మండిపడుతున్నారు. అయితే ఇప్పుడు అతను ఎవరు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

Preetham Jukalker - Samantha: నాగ చైతన్య - సమంత మధ్యలో ప్రీతమ్  జుకాల్కర్..!! | Fans Trolling on Preetham Jukalker is the Reason for Naga  Chaitanya and Samantha Divorce in Social Media
8 నెలల క్రితం జుకాల్కర్ పుట్టినరోజు సందర్భంగా అతని కాళ్ళ పైన పెట్టుకొని ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమంత. పైగా నాలుగేళ్ళ బంధం అంటూ రాసుకొచ్చింది. ఇక దీంతో ప్రీతమ్ ఆ ఫోటోకి ఐ లవ్ యూ అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్లు చూసి ఎంతో మంది ట్రోలింగ్ కి గురి చేశారు. ఈ ట్రోలింగ్ పై ప్రీతం ఘాటుగా స్పందించినప్పటికీ, ట్రోలింగ్స్ మాత్రం ఎక్కడా ఆగలేదు. అయితే సమంతకు, ప్రీతమ్ కు మధ్య కేవలం స్టైలిస్ట్ అనుబంధం మాత్రమే ఉంది. సమంత ఎక్కడికైనా ఫంక్షన్ లో కానీ షోలకు కానీ వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఆమె డ్రెస్సులను డిజైన్ చేస్తూ ఉంటాడు ప్రీతం. అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ , రాశి కన్నా వంటి వాళ్లకు కూడా డిజైన్ చేస్తూ వాళ్లకు స్టైలిస్ట్ గా మారిపోయాడు.