టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే హవా ఈ మధ్య బాగా పడిపోయింది. వరుసగా అరడజన్ ఫ్లాపులు పడటంతో.. పూజా హెగ్డేతో సినిమా అంటేనే హీరోలు భయపడిపోతున్నారు. పైగా ఇటీవల పూజా హెగ్డే చేతిలో ఉన్న గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ ప్రాజెక్ట్ లు చేజారాయి. అయితే సినిమాలు లేకపోతనేం.. పూజా హెగ్డే బ్యాక్ టు బ్యాక్ యాడ్స్ లో నటిస్తూ గట్టిగానే వెనకేస్తోంది. తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జునతో కలిసి ఓ యాడ్ […]
Tag: brother
నాగార్జునకి ఎన్టీఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధం ఏంటో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు పొందిన నాగార్జున ఎప్పుడు కూడా సింపుల్ గా కనిపిస్తూ ఉంటారు. చివరిగా ది ఘోస్ట్ సినిమాలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో నాగార్జున తన తదుపరి చిత్రాలను ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు. నాగార్జున కొత్త సినిమా కొరియోగ్రాఫర్ డైరెక్షన్లో తెరకెక్కిస్తూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు బిగ్ బాస్ షో కి పోస్టుగా వ్యవహరిస్తున్నారు. నాగార్జున తెలుగు ఇండస్ట్రీలో అన్నా […]
రజనీకాంత్ రాజకీయ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రజిని సోదరుడు..!!
ఎ సినీ ఇండస్ట్రీలో నైనా హీరోలుగా పరిచయమై ఆ తరువాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన వారు చాలామందే ఉన్నారు. అందులో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు.ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.ఇలా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు రాజకీయాల్లో రాణించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడని ఎన్నో వార్తలు వినిపించాయి. ఈ విషయంపై తన సోదరుడు మాట్లాడడం జరిగింది. అయితే ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి […]
హీరోయిన్ ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం..!!
తెలుగు, తమిళ సినీ భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలు అందుకున్న హీరోయిన్ ఖుష్బూ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తమిళనాడులో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమెకు అక్కడ ఒక దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతటి స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ భాషలలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. తెలుగులో ఈ ఏడాది శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే చిత్రంలో నటించింది. ఇక పవన్ […]
ఎన్టీఆర్‌కు బ్రదర్ అన్నమాట నేర్పింది ఎవరో తెలుసా..!
తెలుగు నాట బ్రదర్ అన్న పిలుపు వినగానే మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి నటరత్న ఎన్టీఆర్. బ్రదర్ అన్న మాటను ఎన్టీఆర్- ఏఎన్ఆర్ ఎక్కువగా పిచుకోవడం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా ప్రసిద్ధికెక్కింది. ఈ మాట వినగానే మనకు ఎన్టీఆర్ గుర్తుకు రావడానికి ముఖ్య కారణం.. ఆయన తనకు ఎవరు పరిచయమైనా వారిలో నూటికి 90 శాతం మందిని బ్రదర్ అనే పిలుస్తారు. దీనివలన బ్రదర్ అనగానే స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తుకు రాకమానరు. ఈ క్రమంలోనే […]
హీరోయిన్ పూజా హెగ్డే ఇంట త్వరలో పెళ్లి బాజాలు..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా లక్కీ హీరోయిన్గా పేరుపొందింది హీరోయిన్ పూజ హెగ్డే. ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలు అందరూ సినిమాల్లో దాదాపుగా నటించిందని చెప్పవచ్చు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఇమే ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ స్టేటస్ అందుకోవడం కోసం పలు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రస్తుతం మూడు,నాలుగు సినిమాలలో నటిస్తు చాలా బిజీగా ఉంది పూజ హెగ్డే. ఈమె కెరియర్ పరంగా చాలా పీక్ స్టేజ్ లో ఉందని చెప్పవచ్చు.దీంతో […]
గంగవ్వ ఇంట ఉదయం సంతోషం..అంతలోనే విషాదం..!
బిగ్ బాస్ తెలుగు రియాలిటి షో తో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది గంగవ్వ. తన సొంత ఇంటి కల ఈ రోజున సహకారం అయిందని ఎంతో ఆనందంగా ఉన్నది. అందుకు కారణం నాగార్జున నటించిన చేయుట అని తెలియజేసింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున గృహప్రవేశానికి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక ఇలాంటి శుభ సమయంలో గంగవ్వ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆ వివరాలు చూద్దాం. ఇంటి కోసం మై విలేజ్ టీమ్ అందించిన సహకారం పై గంగవ్వ ఆనందం […]
మహేష్ బాబు తన అన్నకి శుభాకాంక్షలు తెలిపిన ట్వీట్ వైరల్..!
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మాకు తెలిసిన విషయమే. అయితే ఆయనకి ఒక అన్న ఉన్నాడనే విషయం అతి తక్కువ మందికి తెలుసు. కానీ ఆయన కూడా ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. ఇక ఈ రోజున మహేష్ బాబు వాళ్ళ అన్న రమేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తన ట్విట్టర్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాడు మహేష్ బాబు. రమేష్ బాబు విషయానికి […]
ఈ ప్రీతమ్ జుకల్కర్ ఎవరో తెలుసా..?
నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడం ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారుతోంది. భవిష్యత్తులో స్నేహితులుగా ఉంటాం భార్య భర్తలు గా ఉండవు అన్నట్లు గా తెలియజేశారు. ఇదే క్రమంతో సమంత స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ తో క్లోజ్ గా ఉందని నెటిజన్లలో అతనిపై మండిపడుతున్నారు. అయితే ఇప్పుడు అతను ఎవరు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. 8 నెలల క్రితం జుకాల్కర్ పుట్టినరోజు సందర్భంగా అతని కాళ్ళ పైన పెట్టుకొని ఉన్న ఫోటోలను […]