గంగవ్వ ఇంట ఉదయం సంతోషం..అంతలోనే విషాదం..!

బిగ్ బాస్ తెలుగు రియాలిటి షో తో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది గంగవ్వ. తన సొంత ఇంటి కల ఈ రోజున సహకారం అయిందని ఎంతో ఆనందంగా ఉన్నది. అందుకు కారణం నాగార్జున నటించిన చేయుట అని తెలియజేసింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున గృహప్రవేశానికి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక ఇలాంటి శుభ సమయంలో గంగవ్వ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆ వివరాలు చూద్దాం.

ఇంటి కోసం మై విలేజ్ టీమ్ అందించిన సహకారం పై గంగవ్వ ఆనందం వ్యక్తం చేస్తోంది. సెలబ్రిటీస్ అందరినీ పిలిచాను, శనివారం షూటింగ్లు కారణంగా ఎవరు రాలేదు. కానీ అఖిల్, సావిత్రమ్మ కలగూరగంపమ్మ వచ్చారని తెలియజేసింది. నా జీవితంలో నా బిడ్డల పెళ్లి కూడా ఇంత గ్రాండ్గా చేయలేదని తెలియజేసింది.

అయితే గంగవ్వ ఈ సమయంలో కాస్త నిరాశ గా కనిపించడంతో పార్టీ నెంబర్స్ అసలు విషయాన్ని అడగగా. గంగవ్వ తన తమ్ముడు కొడుకు చనిపోయాడు ఆత్మహత్య చేసుకుని తెలియజేసింది. ఇలాంటి శుభవేళ లో గంగవ్వ కొంచెం బాధగా ఉందని మై విలేజ్ టీం మెంబర్స్ తెలియజేశారు.