యాంకర్ రష్మీ ఇంట విషాద ఛాయలు..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా సుదీర్ తో చేసే స్కిట్లు కాని, షోలు కానీ మంచి సక్సెస్ను అందుకుంటూ ఉంటాయి. అయితే ఇటీవల రష్మిక పలు సినిమాలలో కూడా నటించి పలు విజయాలను అందుకుంది. రష్మిక ఎప్పుడు కూడా మూగజీవాలపైన హింసించే వారి పైన చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. తాజాగా రష్మీ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రష్మీ గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా […]

గంగవ్వ ఇంట ఉదయం సంతోషం..అంతలోనే విషాదం..!

బిగ్ బాస్ తెలుగు రియాలిటి షో తో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది గంగవ్వ. తన సొంత ఇంటి కల ఈ రోజున సహకారం అయిందని ఎంతో ఆనందంగా ఉన్నది. అందుకు కారణం నాగార్జున నటించిన చేయుట అని తెలియజేసింది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున గృహప్రవేశానికి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక ఇలాంటి శుభ సమయంలో గంగవ్వ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆ వివరాలు చూద్దాం. ఇంటి కోసం మై విలేజ్ టీమ్ అందించిన సహకారం పై గంగవ్వ ఆనందం […]

సినీ ఇండస్ట్రీ లో విషాదం..ప్రముఖ నిర్మాత మృతి..!

!టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక ఈ రోజున టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఆర్ ఆర్ వెంకట్ ఈ రోజు ఉదయం కన్ను మూశారు.ఆర్‌.ఆర్‌.వెంకట్‌ హైదరాబాదులో గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారు. నిర్మాతగా తన ప్రయాణంలో ఆర్.ఆర్.వెంకట్ ఆర్.ఆర్.మూవీమేకర్స్ పలు చిత్రాలు నిర్మించారు. ఇక ఈయన నిర్మించిన సినిమాలలో.. ఆంధ్రావాలా, సామాన్యుడు, కిక్, ఆటోనగర్ సూర్య, బిజినెస్ […]

సినీ ఇండస్ట్రీ లో విషాదం..ప్రముఖ నటుడు మృతి..!

ప్రముఖ మలయాళ నటుడు రిజబావా అనారోగ్య కారణంగా మరణించారు. ఇక ఈయన వయసు 55 సంవత్సరాలు. ఈయన కొచ్చిలోని ప్రైవేట్ హాస్పిటల్ లో కిడ్నీ సంబంధిత వ్యాధితో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మరణించారు. ఇక ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇక ఈయన మరణాంతరం సినీ ఇండస్ట్రీ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఈయన 1990లలో మలయాళ […]