హాట్ అందాల‌తో సెగ‌లు పుట్టిస్తున్న అరియానా..పిక్స్ వైర‌ల్‌!

అరియానా గ్లోరి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవస‌రం లేదు. బుల్లితెర యాంక‌ర్‌గా ఓ మోస్త‌రు గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ‌.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగు పెట్టిన త‌న‌దైన ఆట‌తీరు, మాట‌తీరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ య‌మా పాపుల‌ర్ అయిపోయింది.

Image

ప్ర‌స్తుతం వ‌రుస టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న అరియానా.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్‌కు పిచ్చ కిక్ ఇస్తుంటుంది.

ariyana glory break the boundaries for hot show video hulchul

ఇక తాజాగా పింక్‌ ట్రెండీవేర్‌లో హాట్ డోస్ పెంచేసి అందాలు ఆర‌బోసింది. అంద‌కు సంబంధించి ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఏదేమైనా ఈ బ్యూటీ తాజా పిక్స్ కుర్ర‌కారుకు సెగ‌లు పుట్టిస్తున్నాయి అన‌డంలో సందేహ‌మే లేదు. అంత హాట్‌గా మిస్మ‌రైజ్ చేస్తోంది అరియానా.

ariyana glory break the boundaries for hot show video hulchul

ariyana glory break the boundaries for hot show video hulchul

ariyana glory break the boundaries for hot show video hulchul

Image

Share post:

Latest