అనుష్క తల్లిదండ్రుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క. చివరిగా బాహుబలి సినిమాలో తన నటనతో మెప్పించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. దాంతో ఇమే సినిమాలవైపు ఆచితూచి అడుగులు వేస్తోంది.

- Advertisement -

అయితే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని సాంప్రదాయమైన చీరల ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పటి వరకు కేవలం అనుష్క గురించి మాత్రమే తెలుసు. తాజాగా తమ తల్లిదండ్రులను కూడా పరిచయం చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. ఇన్ని సంవత్సరాల తర్వాత తమ పేరెంట్స్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది అనుష్క. ఈ ఫోటోలు బాగా వైరల్ గా మారాయి.అనుష్క తల్లిదండ్రులకు కూడా పలు వ్యాపార సంస్థలు ఉన్నట్లుగా సమాచారం.

ప్రస్తుతం ఎటువంటి సినిమాలలో కూడా నటించలేదు అనుష్క. అయితే ఆ మధ్య కాలంలో నవీన్ పోలిశెట్టి హీరోగా ఒక సినిమాలో అనుష్క నటిస్తోందని వార్తలు పాపులర్ అయింది. ఏది ఏమైనా ప్రస్తుతం తన చేతిలో సినిమాలు లేకపోవడంతో తన సమయాన్నంతా కుటుంబానికి కేటాయిస్తోంది అనుష్క.

Share post:

Popular