ఉపాసనకు ఈ ఫోటో అత్యంత ఖరీదైనదట..!

మెగాస్టార్ కోడలిగా ఉపాసన ఎంత మంచి పేరు తెచ్చుకుంది మనకు తెలిసింది.అపోలో హాస్పిటల్ చైర్మన్ గా తన బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజంలో కొన్ని మంచి విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటుంది.అంతే కాకుండా మెగా అభిమానులకు కూడా ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యుల నుంచి విశేషాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది.

ఇక ఈ మధ్య కాలంలో ఉపాసన ఒక ఫోటోని షేర్ చేయగా ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది.ఈ ఫోటో తన లైఫ్లో అత్యంత విలువైనదిగా తెలిపింది ఉపాసన. ఈ ఫోటోలు కొణిదెల ఫ్యామిలీతోపాటు కామినేని ఫ్యామిలీ కూడా ఉంది. ఈ ఫోటో ఎక్కడ దిగినారోనో చెప్పలేదు కానీ ఈ ఫోటో తన లైఫ్ లో అత్యంత విలువైనది గా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది.

ఇక ఈ ఫోటో పై మెగా అభిమానులు తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఈ ఫోటోను వైరల్ గా చేస్తున్నారు. ఈ ఫోటో చూసిన మెగా అభిమానులు ఉపాసన సూపర్ అంటే సూపర్ అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు.

https://www.instagram.com/p/CUPBOSaFLX1/?utm_source=ig_web_copy_link

Share post:

Popular