సొంత చెల్లెల్ని రేప్ చేయటానికి సుపారీ ఇచ్చిన హీరోయిన్..!

కేవలం డబ్బు కోసమే కొందరు హీరోయిన్లు ఎంతో దిగజారిపోయి కొన్ని పనులు చేస్తుంటారు. అలా తన సొంత చెల్లెలినే , తన అక్క హీరోయిన్ అయి ఉండి కూడా రేప్ చేసి చంపించాలని చూసింది. ఇక వారెవరో ఇప్పుడు చూద్దాం.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాక్షి శివానంద్. అతి తక్కువ సినిమాలతోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తెలుగులో యువరాజు , సీతారామరాజు, మాస్టర్ వంటి సినిమాలే కాక మరి కొన్ని సినిమాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

Sakshi Shivanand: అక్క నన్ను చంపాలని చూస్తోంది.. తీవ్ర ఆరోపణలు చేసిన సాక్షి  శివానంద్ చెల్లెలు - ohanna shivanand accuses sister sakshi shivanand, her  mother-in-law of attempt to murder ...

కానీ ప్రస్తుతానికి ఈమె సినీ ఇండస్ట్రీ కి గుడ్ బై చెప్పేసింది. ఈమె సోదరి కూడా సినీ ఇండస్ట్రీకి సుపరిచితమే. ఇక ఈమెకు ఒక సోదరి ఉన్నది. ఆమె మంచు విష్ణుతో కలిసి..”విష్ణు”అనే సినిమాలో నటించింది. ఆమె పేరు శిల్ప ఆనంద్. సినిమాలు ఈమెకు పెద్దగా కలిసి రాకపోవడంతో, ఆ తరువాత ఈమె సినీ ఇండస్ట్రీ వైపు తిరిగి చూడలేదు.

ఇదంతా ఇలా ఉండగా , తన అక్క సాక్షిశివానంద్, తన అత్త కలసి..తనను , తన తల్లిని చంపాలని చూస్తున్నారు అంటూ శిల్ప ఆనంద్ తెలిపింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఒకసారీ ఫేస్ బుక్ లో ఈ స్టోరీ ని షేర్ కూడా చేసింది. ఇక తన అక్క సాక్షిశివానంద్, అత్త . తనను ,తన తల్లిని చంపాలని చూస్తున్నారు అని, వారికి తన అక్క సాక్షి శివానంద్ సహకరిస్తోంది అన్నట్లుగా తెలిపింది.Sakshi Shivanand marriage, family, now, husband, photos, movies, age, wiki,  biography - Pocket News Alert

గతంలో కూడా సాక్షి శివానంద్ , అత్త పై కూడా తన తల్లి కేసు పెట్టిందని తెలియజేసింది. కారణం ఏమిటంటే సాక్షి శివానంద్ తన భర్త ఇన్సూరెన్స్ డబ్బుల కోసం..కట్టుకున్న వాడిని కూడా చంపేసిందనే విషయం తన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. తన తల్లిని, తన చెల్లెల్ని చంపాలని చూస్తున్నట్లుగా తెలుపుతూ వచ్చింది. కానీ ఆ మరుసటి రోజే అమెరికాకు పారిపోయింది. ఇండియా పోలీసులకు ఎదురుపడమని పబ్లిక్ గా అడుగుతున్నాను అంటూ తెలిపింది.

తన సోదరి పై రేప్ చేయించి చంపేస్తే డౌట్ వస్తుంది, దీంతో ఇద్దరిని చంపేయడానికి ప్రయత్నించింది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.