సిగ్గు ఉండాల్సింది వాడికి.. పూనం కౌర్ పోస్ట్ వైరల్..!

పవన్ కళ్యాణ్, పోసాని మధ్య గొడవ నేపథ్యంలో ఉన్నట్టుండి పూనమ్ కౌర్ వ్యవహారం బయటపడింది. గత రెండు రోజుల నుంచి పూనమ్ కౌర్ పేరు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది.. పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా పూనమ్ కౌర్ నీ ఉద్దేశించినవని అందరికీ తెలిసిపోయింది ..ఆ పంజాబీ అమ్మాయి ఈమె… పవన్ కళ్యాణ్ , పూనమ్ కౌర్ ని గర్భవతిని చేసి.. అబార్షన్ కూడా చేయించాడు.. దమ్ముంటే ఆ అమ్మాయికి న్యాయం చేయమని పవన్ కళ్యాణ్ కు పోసాని సవాల్ విసిరాడు. మొత్తానికి ఇలా పూనమ్ కౌర్ పేరు వార్తల్లోకెక్కింది..

- Advertisement -

Poonam Kaur

ఈ విషయంపై పరోక్షంగా ఆమె స్పందిస్తూ.. సినీ ఇండస్ట్రీలో గురు అంటే ఒక్కరే . అది దాసరి గారే.. ఈరోజు ఆయన ఉన్నట్టు ఆ దేవుడు ఓ సందేశాన్ని పంపించినట్టు అనిపించింది. మిస్ యూ అంటూ పూనమ్ కౌర్ తాజాగా ట్వీట్ చేసింది.. అంతేకాదు ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఒక వీడియోను పూనమ్ కౌర్ షేర్ చేసింది. అయితే అందులో ఒక మహిళ మాట్లాడిన మాటలు అందరినీ టచ్ చేసాయి..

నేను రేప్ కు గురయ్యాను ..అందరూ నా శీలం పోయిందని అన్నారు.. నా సిగ్గు పోయిందని అన్నారు.. కానీ తప్పు చేసింది వాడు.. సిగ్గు పడాల్సింది వాడు.. నేనెందుకు సిగ్గు పడాలి.. అని ఓ మహిళ చెప్పిన మాటలకు అమీర్ ఖాన్ కూడా ఎమోషన్ అయ్యారు. గతంలో ఆ వీడియోను పూనమ్ కౌర్ ఇప్పుడు షేర్ చేయడం తో కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. మొత్తానికి పూనమ్ కౌర్ కి పవన్ కళ్యాణ్ చేసిన అన్యాయానికి ఎంతవరకు న్యాయం చేస్తాడో వేచి చూడాలి.

https://www.instagram.com/reel/CToYN3YDfRC/?utm_source=ig_web_copy_link

Share post:

Popular