బ‌ర్త్‌డే వేడుకలో రోజా కూతురు అన్షు ఎంత అందంగా ఉందో చూశారా?

వెండితెర‌పై స్టార్ హీరోయిన్‌గా స‌త్తా చాట‌డ‌మే కాకుండా ఏపీ రాజ‌కీయాల్లోనూ దూసుకుపోతున్న ఆర్కే రోజా త‌న కూతురు అన్షు మాలిక బ‌ర్త్‌డేను గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేశారు. ఇంట్లోనే జ‌రిగిన ఈ వేడుక‌ల్లో కుటుంబం స‌భ్యుల‌తో పాటు స‌న్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు.

 Happy Birthday Anshu Malika :  రోజా సెల్వమణి.. తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి అక్కడ కూడా తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ప్రజలకు సేవలందిస్తూ రాజకీయ నాయకురాలిగా అదరగొడుతున్నారు. అది అలా ఉంటే రోజా కూతురు అన్షు మాలిక కూడా సోషల్ మీడియాలో సుపరిచితం. అన్షు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. కాగా అన్షు మాలిక పుట్టినరోజు సందర్భంగా రోజా తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ప్రస్తుతం ఆ ఫిక్స్ వైరల్‌గా మారాయి. Photo : Facebook

ప్ర‌స్తుతం అన్షు బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక ఫొటోల్లో అన్షు ఎంతో అందంగా, క్యూట్‌గా మెరిసిపోయింది. నేటి హీరోయిన్స్‌ని ఏ మాత్రం తీసిపోని అందం అన్షు సొంతం అన‌డంలో సందేహ‌మే లేదు.

 Happy Birthday Anshu Malika : ఘనంగా రోజా కూతురు అన్షు మాలిక పుట్టినరోజు సంబరాలు... Photo : Facebook

ఈ నేప‌థ్యంలోనే అన్షు తాజా ఫొటోలు చూసిన నెటిజ‌న్లు ఆమె సినీ ఎంట్రీ ఎప్పుడు..? కెమెరా ముందుకు ఎప్పుడు వ‌స్తుంది? అంటూ ప్ర‌శ్నల‌ వ‌ర్షం కురిపిస్తున్నారు. కాగా, నిజానికి గత రెండేళ్లుగా రోజా కూతురు అన్షు సినీ ఎంట్రీ గురించి బోలెడన్ని వార్తలు బయటకొస్తున్నాయి. కానీ, అన్షు సినీ ఎంట్రీ ఎప్పుడ‌న్న‌ది మాత్రం రోజా మ‌రియు ఆమె భ‌ర్త సెల్వమణి ఇద్ద‌రూ స‌రైన క్లారిటీ ఇవ్వ‌డం లేదు.

 Happy Birthday Anshu Malika : ఘనంగా రోజా కూతురు అన్షు మాలిక పుట్టినరోజు సంబరాలు... Photo : Facebook

 Happy Birthday Anshu Malika : ఘనంగా రోజా కూతురు అన్షు మాలిక పుట్టినరోజు సంబరాలు.. Photo : Facebook.

 Happy Birthday Anshu Malika : ఘనంగా రోజా కూతురు అన్షు మాలిక పుట్టినరోజు సంబరాలు... Photo : Facebook

 Happy Birthday Anshu Malika : ఘనంగా రోజా కూతురు అన్షు మాలిక పుట్టినరోజు సంబరాలు... Photo : Facebook

 Happy Birthday Anshu Malika : ఘనంగా రోజా కూతురు అన్షు మాలిక పుట్టినరోజు సంబరాలు...Photo : Facebook

 Happy Birthday Anshu Malika : ఘనంగా రోజా కూతురు అన్షు మాలిక పుట్టినరోజు సంబరాలు... Photo : Facebook

 Happy Birthday Anshu Malika : ఘనంగా రోజా కూతురు అన్షు మాలిక పుట్టినరోజు సంబరాలు... Photo : Facebook

రోజా కూతరు బర్త్ డే.. అన్షు మాలిక కలర్ ఫుల్ ఫోటోలు

roja planing to introduce her daughter anshu malika cine entry as a heroine ? arj

రోజా కూతరు బర్త్ డే.. అన్షు మాలిక కలర్ ఫుల్ ఫోటోలు

 అన్షు మాలిక లెేటెస్ట్ క్యూట్ ఫోటోస్.. (Instagram/Photos)

Share post:

Popular