బ్లాక్ ప్రాక్‌లో మెరిసిపోతున్న ప్రియా వారియర్..టాప్ షోతో ర‌చ్చ ర‌చ్చ‌!

ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కనుసైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ‌.. `చెక్` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డిన‌ప్ప‌టికీ.. న‌ట‌న ప‌రంగా ప్రియా వారియ‌ల్ మంచి మార్కులే వేయించుకుంది.

 Priya Prakash Varrier : ప్రియా వారియ‌ర్... ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది. ఆమె అదృష్టం అలా కుదిరిన.. ఆమె నటించిన 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే నేం.. అవేమి పట్టించుకోకుండా.. ఇక ఇప్పుడు అందాలను అలా కెమెరాకు వదిలేసి.. హాయిగా గ్లామర్ షో చేస్తుంది. ప్రియా పాలుగారే అందాలను చూసి బాపురే ఏం భామరో అనుకుంటున్నారు ప్రేక్షకులు. Photo: Instagram

ఇక ఇటీవ‌ల ఇష్క్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ప్రియా.. ప్ర‌స్తుతం హిందీలో శ్రీదేవి బంగ్లా, క‌న్న‌డ‌లో విష్ణు ప్రియతో పాటు మ‌రిన్ని చిత్రాలు సైతం చేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటే ప్రియా వారియ‌ర్ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అల‌రిస్తుంటుంది.

తాజాగా కూడా బ్లాక్ లాంగ్ ప్రాక్ ధ‌రించి ఎద అందాలు ఆర‌బోస్తూ కిర్రాక్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈమె లేటెస్ట్ పిక్స్ వైర‌ల్‌గా అవుతున్నాయి. టాప్ షో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్న ప్రియా వారియ‌ర్‌కి ఎవ్వ‌రైనా ఫిదా కావాల్సిందే. అంత‌లా ఆమె ఫొటోలు ఆక‌ట్టుకుంటున్నాయి.

Image

Image

Image

 హాట్ ఫోటో షూట్‌లతో అదరగొడుతోన్న ప్రియా వారియర్ Photo: Instagram/priya.p.varrier

 హాట్ ఫోటో షూట్‌లతో అదరగొడుతోన్న ప్రియా వారియర్ Photo: Instagram/priya.p.varrier

Image

Image

 

Share post:

Popular