పవన్ కళ్యాణ్..ఆ హీరోయిన్ కి కడుపు ఎవరు చేశారో చెప్పు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్న రిపబ్లిక్డే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కొన్ని వ్యాఖ్యలు మాట్లాడడం చేత.. ఆ మాటలు పెను దుమారం గా మారుతున్నాయి. ఇక ఆయనపై ఇండస్ట్రీలోని కొంతమంది సపోర్టు లేకపోవడంతో ఆయన ఒంటరిగానే మిగిలిపోయాడు. కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్ చేస్తున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు నటుడు పోసాని కూడా ఒకరు.

పవన్ కళ్యాణ్ మీరు రెండు నియోజకవర్గాలలో నిలబడ్డారు.. ఆ రెండు నియోజకవర్గాల్లో మీరే స్వయంగా తిరిగారు. కనీసం ఒక్క చోట కూడా గెలవగలరా? ఒకవేళ మీ గొప్పతనం ప్రజలు గుర్తించలేకపోయారులే అనుకుందాం. మీరు తిట్టిన ఆ మంత్రులు ఎమ్మెల్యేల పోలీసు కేసు పెడతాం.. ఆ కేసు సిబిఐకి అప్ప చెబుదాం. హీరోగా మీరు చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఉంది అంటున్న పోసాని.

మీరు ఎంతో దయ హృదయం కలిగిన వారు ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు చదివిన వ్యక్తి..”సినిమాలో ఆడవారిని కన్నెత్తి చూస్తే.. కళ్ళు పీకేస్తా తాటతీస్తా అని ఆన్నారు. మీకు ఆడవారి మీద ఎంత ప్రేమ ఉందో మనకు అర్థం అవుతుంది. అందుకే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా”16 సంవత్సరాల పంజాబీ అమ్మాయి ఎన్నోకలలతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టగా.. హీరోయిన్ గా అవకాశాలు కోసం ట్రై చేస్తున్నప్పుడు ఒక ప్రముకుడు అవకాశం ఇస్తానని చెప్పి.. ఆ అమ్మాయి ని నమ్మించి మోసం చేసి కడుపు చేసి.. అబార్షన్ చేయించుకో.. ఈ విషయం బయటకు చెబితే నిన్ను కనపడకుండా చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడట. బెదిరించిన అమ్మాయిని ఓ హాస్పిటల్ కి తీసుకెళ్లి అబార్షన్ చేయించాడని నేను విన్నాను..

తమ కూతురు జీవితం నాశనం అయి పోయిందని ఆమె తల్లిదండ్రులు ఇంట్లో గగ్గోలు పెట్టారంట. పెద్దమనిషి.. చాలా పవర్ఫుల్ మనిషి అవ్వడంతో ఆ అమ్మాయి ఏమి చేయ లేక మానసిక రోగంతో బాధ పడుతూ ఏడుస్తూ ఎండిపోయింది అన్నట్లుగా కామెంట్ చేశాడు పోసాని. నీకు ప్రశ్నించే గుణం ఉంది కాబట్టి ఆ అమ్మాయిని మీడియా ముందుకు తీసుకువచ్చి మీకు కడుపు చేసి అబార్షన్ చేయించిన సినిమా జీవితం లేకుండా చేసిన అతను ఎవరు ప్రశ్నించు.. ఆ అమ్మాయికి న్యాయం చేస్తే నీకు గుడి కట్టి పూజలు చేస్తారు అంటే కామెంట్ చేశాడు.