మీ మొబైల్ లో బ్లూ ఫిలిమ్స్ చూస్తున్నారా.. ఇక మీరు జైలుకు వెళ్లడం ఖాయం..!

ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్క యువత దగ్గర ఒక స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అందుకు టెలికాం కంపెనీలు కూడా అతి తక్కువ ధరకే అధిక డేటాను మనకు ఇస్తున్నాయి. ఇక దీంతో యూట్యూబ్ లో ఇష్టం వచ్చిన వీడియోలు చూస్తూ జాలిగా గడుపుతున్నారు యువత మారుతున్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ఫోన్ ల్యాప్టాప్ వాడితే తప్పులేదు కానీ మితిమీరి వాడితే లేనిపోని సమస్యలు ఎదురవుతాయని తెలియజేస్తున్నారు సైకాలజిస్టులు.

ఇక ముఖ్యంగా ఇప్పుడు యువత ఎక్కువగా బ్లూ ఫిలిమ్స్ చూడడం అలవాటు చేసుకుని.. తమ పక్కనున్న ఫ్రెండ్స్ ని కూడా చెడగొడుతూ చెడ్డ దారిలో వెళుతున్నారు.ఈ బ్లూ ఫిలిమ్స్ చూసే యువతకు హోంశాఖ ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేస్తోంది. అదేమిటంటే మనం వాడే ఎటువంటి లాప్టాప్ మొబైల్… ఆధారంగా నిందితులను గుర్తించి ఆయా రాష్ట్రాలకు నివేదిక పంపుతుందట.కేంద్ర హోం శాఖ.

నీలి చిత్రాల వెబ్సైట్లను చూస్తున్న వారిని జాతీయ నేర గణాంక సంస్థ గుర్తిస్తుందట.దీంతో అలా కొంత మందిని గుర్తించడంతో పాటు..1095 మందిని అరెస్టు చేశారు అధికారులు. వల తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 36 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకు జరిమానాగా పది లక్షల రూపాయలతో పాటు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నారు. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్న హోంశాఖ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.