Tag Archives: laptop

మీ మొబైల్ లో బ్లూ ఫిలిమ్స్ చూస్తున్నారా.. ఇక మీరు జైలుకు వెళ్లడం ఖాయం..!

ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్క యువత దగ్గర ఒక స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అందుకు టెలికాం కంపెనీలు కూడా అతి తక్కువ ధరకే అధిక డేటాను మనకు ఇస్తున్నాయి. ఇక దీంతో యూట్యూబ్ లో ఇష్టం వచ్చిన వీడియోలు చూస్తూ జాలిగా గడుపుతున్నారు యువత మారుతున్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ఫోన్ ల్యాప్టాప్ వాడితే తప్పులేదు కానీ మితిమీరి వాడితే లేనిపోని సమస్యలు ఎదురవుతాయని తెలియజేస్తున్నారు సైకాలజిస్టులు. ఇక ముఖ్యంగా ఇప్పుడు యువత ఎక్కువగా

Read more