నీ అడ్వాన్స్ నాకు అవసరం లేదు.. పోయి పని చూసుకో.. డైరెక్టర్ కు షాక్ ఇచ్చిన హాట్ హీరోయిన్!

September 15, 2021 at 3:51 pm

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్ లు జీవితంలో వారికి ఎదురైన వారికి ఎదురైన చేదు సంఘటనల గురించి చెప్పుకున్నారు. అయితే ఇందులో ఎక్కువగా హీరోయిన్ లకు అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి వారిని నమ్మించి వారిని లోబరుచుకున్నారు అంటూ ఇప్పటికే ఎంతోమంది నోరు విప్పారు. అయితే ఇలా ఒక హాట్ హీరోయిన్ కూడా తనకు జరిగిన ఒక అనుభవం గురించి పంచుకుంది. ఆ హాట్ హీరోయిన్ కి ఒక డైరెక్టర్ కాల్ చేసి నీకు అవకాశం ఇప్పిస్తాను నా పక్కకు రా అంటూ ఆ హీరోయిన్ని డైరెక్టర్ అసభ్యకరంగా మాట్లాడారట.

అంతేకాకుండా అందుకు ఆ డైరెక్టర్ ఆ హీరోయిన్ కి డబ్బులు అడ్వాన్స్ గా ఇచ్చి ఈవిధంగా మాట్లాడారట.ఇక ఈ విషయంపై స్పందించిన ఆ హీరోయిన్ ఆ డైరెక్టర్ ని బండ బూతులు తిట్టి, నీ అడ్వాన్స్ నాకు అవసరం లేదు నోరు మూసుకుని వెళ్లి నీ పని నువ్వు చూసుకో.. నా పని నేను చేసుకుంటాను అంటూ ఆ డైరెక్టర్ పై ఆ హీరోయిన్ మండి పడిందట. అంతేకాకుండా ఇలా అసభ్యకరంగా ప్రవర్తించినందుకు మాట్లాడినందుకు ఆ డైరెక్టర్ కు ఆ హాట్ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చిందట.

నీ అడ్వాన్స్ నాకు అవసరం లేదు.. పోయి పని చూసుకో.. డైరెక్టర్ కు షాక్ ఇచ్చిన హాట్ హీరోయిన్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts