సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అల్లు అరవింద్..!

September 30, 2021 at 7:41 pm

టాలీవుడ్ లో గీతా బ్యానర్ తో అల్లు అరవింద్ నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే ప్రస్తుతం జగన్ కు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు అల్లుఅరవింద్. అదేమిటంటే ఇప్పుడు విడుదలయ్యే సినిమాలు అన్నీ జగన్ చేతుల మీదనే ఆధారపడి ఉన్నాయని ఆయన ఉద్దేశించి అరవింద్ కొన్ని విషయాలను తెలియజేస్తున్నారు.

కరోనా కారణంగా..సినీ పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకోవాలని కోరారు. చిత్ర పరిశ్రమ విజయవంతంగా కొనసాగించేందుకు సహకరించాలని జగన్ గారికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నానని చెప్పుకొస్తున్నాడు. అంతేకాకుండా రాజు తలచుకుంటే ఎలాంటి వరాలు అయినా ఇవ్వచ్చు అని చెప్పసాగారు.

ఈ విషయాలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఈ మేరకు కొన్ని సంచలన వ్యాఖ్యలు తెలియజేశారు. ఇక సినిమా టికెట్లు ఆన్లైన్లో చేయడం ద్వారా నిర్మాతలకు చాలా ఇబ్బంది ఉంటుందనే విషయం కూడా చెప్పుకొస్తున్నాడు. ఏది ఏమైనా జగన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అల్లు అరవింద్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts