ఆ మాట అనడం తో..వర్మ చెంప పగలకొట్టిన బిగ్ బాస్ బ్యూటీ.. వీడియో వైరల్..?

టాలీవుడ్ లో సంచలన దర్శకుడు గా మారిపోయాడు రాంగోపాల్ వర్మ. ఇక తన సినిమాలను ఓటీటీ, యూట్యూబ్ చానల్స్ అంటూ సినిమాలను విడుదల చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు.ఇక ఈ మధ్యనే బోల్డ్ ఇంటర్వ్యూ అరియానాతో చేయడంవల్ల వర్మ మరి ఇంకా పాపులర్ అయ్యాడు.ఇక ప్రస్తుతం మరొక బిగ్ బాస్ బ్యూటీ ఆషురెడ్డి తో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన రాంగోపాల్ వర్మ ఆమె చేతిలో చెంప దెబ్బలు తినడం జరిగింది వాటి విశేషాలు చూద్దాం.

వాస్తవానికి అది నిజం కాకపోయినా అరియానా తో ఇంటర్వ్యూ ప్లాన్ చేసినట్లుగానే..ఆషురెడ్డి తో కూడా ఒక ఇంటిలో ప్లాన్ చేశాడు వర్మ.ఈ ఇంటర్వ్యూ కి సంబంధించి ఒక వీడియోను విడుదల చేశాడు రాంగోపాల్ వర్మ.కాఫీ షాప్ లో ఉన్నటువంటి ఆషురెడ్డి దగ్గరకెళ్ళి రాంగోపాల్ వర్మ తనని తాను స్వయంగా పరిచయం చేసుకుంటూ ఉన్నాడు.కానీ ఆమె మీరెవరో నాకు తెలియదు అని తేల్చిచెప్పింది.

అలా నిదానంగా ఆమెతో మాటలు కలుపుకుంటు.. ఆమె కాళ్ళ వైపు చూస్తూ”మీ థైస్ బాగున్నాయని అనడంతో..ఆమె ఆర్జివి చెంపమీద చెల్లుమనిపించింది. ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది. ఇక ఇవి పూర్తి వీడియో సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.https://youtu.be/Icn2mVx_kVw

Share post:

Latest