త‌మ‌న్నాను ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా..సెగ‌లు పుట్టిస్తోందిగా!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. తెలుగులోనే కాకుండా త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ న‌టించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

 Tamannaah Bhatia : మెరిసిపోతున్న తమన్నా.. పిక్స్ వైరల్.. Photo : Instagram

ఇక ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లు గ‌డుస్తున్నా.. త‌మ‌న్నా హ‌వా ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌స్తుతం ఈ భామ వ‌రుస సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌, టీవీ షోలు కూడా చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే త‌మ‌న్నా.. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటో షూట్ల‌తో, వీడియోల‌తో అల‌రిస్తుంటుంది.

 Tamannaah Bhatia : మెరిసిపోతున్న తమన్నా.. పిక్స్ వైరల్.. Photo : Instagram

తాజాగా నాభి అందాలు ఆర‌బోస్తూ.. హాట్ హాట్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. సెగ‌లు పుట్టిస్తున్న త‌మ‌న్నా లేటెస్ట్ లుక్స్‌కు నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు. మ‌రి ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.

 Tamannaah Bhatia : మెరిసిపోతున్న తమన్నా.. పిక్స్ వైరల్.. Photo : Instagram

 Tamannaah Bhatia : మెరిసిపోతున్న తమన్నా.. పిక్స్ వైరల్.. Photo : Instagram

 Tamannaah Bhatia : మెరిసిపోతున్న తమన్నా.. పిక్స్ వైరల్.. Photo : Instagram

Share post:

Latest