ఓకే హీరో నుంచి నాలుగు సినిమాలు విడుదల ..!

నాటి కాలం తో పోల్చుకుంటే నేటి కాలంలో సాధారణంగా ఒక హీరోకు సంబంధించి రెండు లేదా మూడు సినిమాలు ఒకే సంవత్సరంలో విడుదల అవుతూ ఉంటాయి. ఇక్కడ ఒక హీరోకు సంబంధించిన నాలుగు సినిమాలు ఏకంగా ఒకే నెలలోనే విడుదల అవడం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పోతే హీరో ఎవరు ఇయర్ లో విడుదల చేస్తున్నారా లేక పోటీలలో విడుదల చేస్తున్నారు ఆ సినిమాలో ఏమిటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

ఆ హీరో ఎవరో కాదు.. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చి మోస్ట్ వాంటెడ్ విలన్ గా గుర్తింపు పొందిన విజయ్ సేతుపతి. ఈయన నటించిన 4 సినిమాలు ఏకంగా ఓ టి టి లో విడుదల అవటానికి సిద్ధమవుతున్నాయి.

తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి నటించిన 4 చిత్రాలు సెప్టెంబర్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఓటీటీ లో సరికొత్త రికార్డు తో సినీ ప్రేక్షకులను ఒకే నెలలో అలరించడానికి ముందుకు వస్తున్నాడు.విజయ్ సేతుపతి నటించిన సినిమాలన్నీ కొవిడ్ కారణంగా థియేటర్ లలో విడుదల చేయలేక పోయినప్పటికీ కారణాల సెప్టెంబరు 9 నుంచి తన సినిమాలను ఓటీటీ లో విడుదల చేస్తున్నారు.

ఆ మూవీ తుగ్లక్ దర్బార్, అన్నాబెల్లె సేతుపతి, కడై శివవాసాయి వరుసగా సెప్టెంబర్ 11.. సెప్టెంబర్ 17 .. సెప్టెంబర్ 24 తేదీలలో ప్రీమియర్ అవుతున్నాయి.
లాభమ్ నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ కావడానికి సిద్ధమవుతోంది. తుగ్లక్ దర్బార్ కూడా ఓటీటీలోనే విడుదల కాబోతోంది. అన్నాబెల్లె సేతుపతి ..డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది. కడై శివవాసాయి సోనీ లైవ్ లో ప్రీమియర్ అవుతుంది.