ముస్లిం గెటప్పులో సునీల్ షాకింగ్ లుక్..?

కామెడీ అనగా వచ్చి, అందాల రాముడు ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్. ప్రస్తుతం ఎన్నో సినిమాలో నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం సునీల్,ధన్ రాజ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం.”బుజ్జి ఇలా రా”అనే సినిమాలో వీరిద్దరూ ముఖ్యమైన కీలక పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అని అర్థమవుతోంది.ఈ సినిమాకు హీరోయిన్ గా చాందిని అయ్యంగార్ నటిస్తోంది.

రూపా జగదీశ్ సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి- జీ నాగేశ్వరరెడ్డి సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ అయింది.ఆ పోస్టర్ లో ధన్రాజ్ పోలీస్ క్యారెక్టర్ బాగా సెట్ అయ్యాడు. అంతే కాకుండా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి సునీల్ నుండి ఒక పోస్టర్ ఒకటి విడుదల అయింది.ఈ రెండు పోస్టర్లను చూస్తుంటే సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని అర్థం అయ్యింది.

Sunil Becomes Mohammed Khayum In Bujji Ilaaraa

తాజాగా ఈ పోస్టర్ లో సునీల్ పాత్ర ఏంటో రివీల్ చేశారు.ధన్ రాజ్ ఇందులో పోలీస్ క్యారెక్టర్ చేస్తుండగా సునీల్ మహమ్మద్ కయ్యుమ్ పాత్రలు నటిస్తున్నాడు. ఈ పాత్రకి సునీల్ బాగా సెట్ అయ్యాడని చెప్పవచ్చు. ఈ సినిమాకి గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో ముఖ్యంగా పోసాని కృష్ణమురళి శ్రీకాంత్ అయ్యర్,వేణు ,భూపాల్ టెంపర్ వంశీ తదితరులు నటిస్తున్నారు.

Share post:

Latest