ధోనీ తో డేటింగ్ లో పాల్గొన్న స్టార్స్ వీరే..?

భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ ధోనీ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.ధోని గ్రీస్లో ఉన్నాడు అంటే ఖచ్చితంగా అ మ్యాచ్ విజయవంతం సాధిస్తుందని భారత క్రికెట్ అభిమానుల అంచనా.ఇక ఈయన 2010లో వివాహం చేసుకున్నారు.అయితే ధోని వివాహం కాకముందు పలువురితో డైటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

1).దీపికా పదుకొనే:
బాలీవుడ్లోకి అడుగు పెట్టడంతోనే సంచలనంగా మారింది దీపిక పదుకొనే. ధోనీతో ఇమే చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్టు అప్పట్లో ఎక్కువ వార్తలు వచ్చాయి. అంతేకాకుండా యువరాజ్ సింగ్ తో కూడా ప్రేమాయణం జరిపినట్లు తెలుస్తోంది.

2). లక్ష్మీ రాయ్:
ఈ హీరోయిన్ తో కూడా ధోనీ ఎఫైర్ నడిపినట్లు అప్పట్లో ఎక్కువగా వార్తలు వచ్చాయి. ఇక ధోని చెన్నై సూపర్ కింగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఈమెకే సపోర్టు చేశాడని అప్పట్లో వార్తలు ఎక్కువగా వినిపించాయి. దీంతో కొన్ని రోజుల తర్వాత ఇద్దరు విడిపోయారు అన్నట్లుగా సంచారం.

3). ఆసీన్:
అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆసీన్ కూడా ధోనీతో ప్రేమాయణం నడిచినట్లు వార్తలు వచ్చాయి. పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు రావడం జరిగింది.

 

ఇక ఇలాంటి రూమర్ల తర్వాత 2010వ సంవత్సరంలో సాక్షి రావత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఈమె ఎవరో కాదు తన చిన్ననాటి స్నేహితురాలు. ఇక ఆ తర్వాత వీరిద్దరికీ ఒక ఒక పాప కూడా జన్మించింది.

Share post:

Popular