హాట్ హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న ప్రియమణి

అందాల భామ ప్రియ‌మ‌ణి గురించి, ఆమె క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పిన ఈ భామ‌.. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది. మ‌ళ్లీ ఈ మ‌ధ్యే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మ‌రియు టీవీ షోల‌తో బిజీ బిజాగా గ‌డుపుతోంది.

మరోవైపు ఇటీవల `నారప్ప` చిత్రంతో మంచి ప్రశంసలందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటోల‌తో అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది. తాజాగా కూడా స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, డార్క్ పింక్‌ శారీలో క‌ట్టుకుని.. వ‌య్యారాలు పోతూ ఫొటోల‌కు పోజులిచ్చింది.

ప్రియమణి ప్రస్తుతం ఈ రోజు(బుధవారం) ప్రసారం కానున్న `ఢీ` షో కోసం ఫోటో షూట్‌ నిర్వహించింది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, పింక్‌ శారీలో హోయలు పోయింది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. అభిమానులకు శారీ అందాల విందుని వడ్డించేసింది. శారీలోనే అయినా మరింత హాట్‌గా కనిపిస్తూ ఎట్రాక్ట్ చేస్తుంది.

ప్ర‌స్తుతం ప్రియ‌మ‌ణి లేటెస్ట్ ఫొటోలు చూసి.. నెటిజ‌న్లు పిచ్చెక్కిపోతున్నారు. కాగా, ఇటీవ‌ల నార‌ప్ప‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ప్రియ‌మ‌ణి.. రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన విరాట‌ప‌ర్వం చిత్రంలోనూ న‌టించింది. ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. దీంతో పాటుగా ఇత‌ర భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తోంది ప్రియ‌మ‌ణి.

ప్రియమణి ఇటీవల తన భర్త విషయంలో వార్తల్లో నిలిచింది. భర్త మొదటి భార్య తన మ్యారేజ్‌ చెల్లదనే ఆరోపణల నేపథ్యంలో తను ఘాటుగా స్పందించింది. తనది కాదు, మొదటి భార్య వివాహమే చెల్లదని ఘాటుగా స్పందించింది.

`డీ`లో రష్మీ, దీపికా పిల్లిలకు మించిన హాట్‌నెస్‌లో హైలైట్‌ అవుతుంటుంది. ఇక తన ముద్దు ముద్దు మాటలతో ఎట్రాక్ట్ చేస్తుంది. అద్భుతమైన డాన్సులు మతిపోగొడుతుంటుంది.

ప్రియమణి హీరోయిన్‌గా ఎంత పాపులారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్‌ తొలుతే అద్భుతమైన నటనతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకుని అందరిని చూపులను తనవైపు తిప్పుకుంది.

అయితే స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ డస్కీ బ్యూటీ టీవీ షోస్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. `ఢీ` వంటి పలు షోస్‌లో జడ్జ్గ్‌ గా రాణిస్తుంది. పేరు జడ్జ్ అయినా హాట్‌ యాంకర్లకి ఏమాత్రం తీసిపోదు ప్రియమణి.

 

Share post:

Latest