వైట్ ఫ్రాక్‌లో యాంకర్ వర్షిణి అందాలు..చూస్తే మ‌తిపోవాల్సిందే!

బుల్లితెర స్టార్‌ యాంక‌ర్ల‌లో వ‌ర్షిణి ఒక‌రు. త‌న ముద్దు ముద్దు మాటలతో, అందమైన నవ్వుతో యూత్‌ను ఫిదా చేసే ఈ భామ‌.. పొట్టి బట్టలు ధ‌రించి తన సాలిడ్ అందాల‌ను ఆర‌బోయ‌డంలోనూ ఏ మాత్రం వెన‌కాడ‌దు.

తాజాగా స్లీవ్ లెస్ వైట్ ఫ్రాక్ లో కౌంట్ లెస్ అందాలు చూపించేసింది. బిగువైన వర్షిణి యద అందాలు కవ్విస్తుంటే ఫ్యాన్స్ కి చెమటలు పడుతున్నాయి.

ప్ర‌స్తుతం ప‌లు టీవీ రియాలిటీ షోలతో పాటు వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా గ‌డుపుతున్న వ‌ర్షిణి.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు క్రేజీ ఫొటో షూట్లు చేస్తు.. అందుకు సంబంధించిన ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది.

మరోవైపు తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నెటిజెన్స్ కి కావలసిన మజా పంచుతుంది.

తాజాగా కూడా అదే చేసింది ఈ బ్యూటీ. స్లీవ్ లెస్ వైట్ లాంగ్ ఫ్రాక్ ధ‌రించి ఫొటోల‌కు పోజులిచ్చింది. ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పోస్ట్ చేయ‌గా.. వ‌ర్షిణి మ‌తిపోగొట్టే అందాలకు నెటిజ‌న్ల‌కు ఫిదా అవుతున్నారు. అంతేకాదు, ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తూ.. ఆ ఫొటోల‌ను వైర‌ల్ చేస్తున్నారు.

ఆ మధ్య ఢీ షోలో రష్మీతో పాటు యాంకర్ గా మంచిగా ఎంటర్టైనర్ చేశారు వర్షిణి, కారణం ఏమిటో కానీ వర్షిణిని తొలగించి ఆమె స్థానంలో దీపికా పిల్లిని తీసుకున్నారు. ఢీలో హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్ హైలెట్.

సినిమాల కంటే టెలివిజన్ కార్యక్రమాల ద్వారానే వర్షిణిని గుర్తింపు, క్రేజ్ దక్కాయి. టీవీ ప్రోగ్రామ్స్ లో పొట్టిబట్టలలో వర్షిణి చేసే అందాల కనువిందు ప్రేక్షకులకు కన్నుల పండుగ అని చెప్పాలి.

అయితే స్టార్ మాలో కామెడీ స్టార్స్ రూపంలో వర్షిణికి యాంకర్ గా అవకాశం దక్కింది. ఆ షోలో వర్షిణి సోలో యాంకర్ గా దున్నేస్తుంది. కామెడీ స్టార్స్ ఎంత వరకు సక్సెస్ అనేది చూడాలి.

మోడలింగ్ ని కెరీర్ గా ఎంచుకున్న వర్షిణి, హీరోయిన్ కావాలని ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అయితే అందరు తెలుగు అమ్మాయిల వలె వర్షిణికి కూడా టాలీవుడ్ లో లక్ దక్కలేదు.

టాప్ టూ బాటమ్ అందాలు పోతపోసినట్లు ఉండే వర్షిణి సాలిడ్ ఫిగర్ కలిగి ఉంటుంది. అబ్బాయిలతో పోటీపడే హైట్, కవ్వించే కళ్ళు, బిగువైన యద పరువాలతో కళ్ళు తిప్పుకోలేని అందం ఆమె సొంతం.

Share post:

Latest