ఎర్ర గౌన్‌లో ర‌ష్మి గౌత‌మ్ సాలిడ్ అందాలు..ఫొటోలు వైర‌ల్‌!

ర‌ష్మి గౌత‌మ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జబర్దస్త్ యాంకర్‌గా బుల్లితెర‌పై సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ర‌ష్మి.. ప‌లు సినిమాల్లో కూడా న‌టించింది. కానీ, వెండితెర‌పై మాత్రం ఈ భామ స‌క్సెస్ కాలేక‌పోయింది.

అందాలు ఆస్వాదించే అదృష్టం బుల్లితెర ప్రేక్షకులు ఎందుకు కోల్పోవాలని స్కిన్ షోకి తెరలేపింది. జబర్దస్త్ షోలో పొట్టి బట్టలలో రష్మీ చేసే సందడి ప్రేక్షకులకు కన్నుల విందు. కామెడీకి ఆమె హావభావాలు మరో ఆకర్షణ.

దీంతో టీవీ షోలు, ప్రోగ్రామ్స్‌తో బుల్లితెర‌పైనే బిజీగా మారింది ర‌ష్మి. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ర‌ష్మి.. హీరోయిన్‌కు ఏ మాత్రం తక్కువ కానీ రేంజ్‌లో అందాలు ఆరబోస్తు ర‌చ్చ చేస్తుంటుంది. వారానికి కనీసం ఓ ఫోటో షూట్ అయినా చేసి.. అందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటుంది.

వెండితెరపై కూడా హాట్ హాట్ గా అందాలు వడ్డించేసిన రష్మీ ఆ విషయంలో తగ్గేదిలేదు అని సవాలు విసురుతుంది. హాట్ యాంకర్ గానే కానుకగా హాట్ హీరోయిన్ గా వెండితెరపై ఆమె రోల్స్ సెగలు పుట్టించాయి.

తాజాగా ఎర్ర గౌన్ ధ‌రించి సాలిడ్ అందాలు ఆర‌బోస్తూ ఫొటో షూట్ చేసిన ర‌ష్మి.. ఆ ఫొటోల‌ను ఇన్‌స్టాగ్ర‌మ్ ద్వారా పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు ఆమె ఫ్యాన్స్‌ను తెగ ఆక‌ట్టుకుంటున్నాయి. దీంతో రష్మీ ఫోటోలు పోస్ట్ చేసిన క్షణాల్లోనే అవి వైరల్ గా మారాయి.

అయితే రష్మీ నటించిన ఒక్క సినిమా కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీనితో అక్కడ ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతానికి రష్మీ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ విడుదల కావాల్సి ఉంది.

బుల్లితెరపై మాత్రం టాప్ యాంకర్స్ లో ఒకరిగా దూసుకుపోతుంది. టాప్ షోస్ గా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన ఢీ, జబర్దస్త్ షోలకు ఆమె యాంకర్ గా ఉన్నారు. ఇక ప్రత్యేక షోలలో కూడా రష్మీ మెరుస్తూ ఉంటారు.

వీటితో పాటు రష్మీకి క్రేజ్ తెచ్చిపెట్టిన అంశాలలో ఫోటో షూట్స్ కూడా ఒకటి. సోషల్ మీడియా వేదికగా రష్మీ గ్లామర్ షోకి తెరలేపుతుంది. వారానికి కనీసం ఓ ఫోటో షూట్ చేయడం ఆమెకు అలవాటు.

ఇక రష్మీ హాట్ హాట్ అందాలు చూసేయడానికి ఆమె ఫ్యాన్స్ ఇంస్టాగ్రామ్ లో దిగిపోతారు. రష్మీ ఫోటోలు పోస్ట్ చేసిన క్షణాల్లో అవి వైరల్ గా మారుతూ ఉంటాయి. ఫ్యాన్స్ లైక్స్, కామెంట్స్ తో విరుచుకుపడుతూ ఉంటారు.

స్టార్ యాంకర్ గా బుల్లితెరను ఏలేస్తున్న రష్మీ గౌతమ్ కి అంత పాపులారిటీ ఎందుకు అంటే... గ్లామర్ అనే సమాధానం విపిస్తుంది. పద్ధతులు, సంప్రదాయాలు అంటూ మడిగట్టుకు కూర్చున్న బుల్లితెర యాంకర్స్ కి కొత్త పాఠాలు చెప్పింది రష్మీ.

Share post:

Latest