జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యరావు గురించి అందరికీ తెలిసినదే. ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటో షూట్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఆమె నాజూకు నడుముని చూసిన కుర్రకారు మతులు పోతున్నాయి. దాంతో సౌమ్యరావు గ్లామర్ ట్రీట్ కేక అంటున్నారు నెటిజెన్స్! పర్పుల్ కలర్ డ్రెస్ లో సౌమ్యరావు మోతంగా పరువాల విందు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక మనోళ్లు ఊరుకుంటారా? నెటిజెన్స్ కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. బేసిగ్గా కన్నడ సీరియల్ నటి, న్యూస్ రిపోర్టర్ […]
Tag: youth
కంటిన్యూగా మొబైల్ గేమ్.. చివరకు తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేక..!
స్మార్ట్ ఫోన్లు ఎప్పుడైతే వచ్చాయో అప్పట్నుంచి పిల్లలు,యువత వాటికి బానిసలుగా మారారు. ఇక చిన్న పిల్లలు అయితే స్మార్ట్ ఫోన్ లో వీడియోలు చూస్తూ మాత్రమే ఆహారం తింటున్నారు. లేకపోతే తినమంటూ మారం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా మొబైల్ లో వీడియోలు చూపిస్తే త్వరగా తింటారని.. పిల్లలకు సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు. ఇక యువత అయితే పబ్జీ వంటి గేమ్ లకు బానిసలై ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ గేమ్ ను నిషేధించినప్పటికీ అటువంటి […]
సోనూసూద్ గొప్పమనసు..డబ్బులు లేని యువతకు…?!
కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తూ.. రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. సాయం కోరిన వారికి లేదు, కాదు అనుకుండా.. తనకు చేతనైన సాయం చేస్తూ వస్తున్నారీయన. ఎందరో పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న సోనూ తాజాగా మరో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. గొప్ప మనసుకు చాటుకున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలనుకుని, కోచింగ్ తీసుకోవడానికి డబ్బులు లేని యువతకు సోనూసూద్ అండగా నిలిచేందుకు సోనూ రెడీ అయ్యారు. అందులో భాగంగా సంభవం అనే ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేస్తున్నట్లు […]
95శాతం స్థానికులకే ఉద్యోగాలు.. రూట్ క్లియర్..!
సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దశాబ్దాల ఆకాంక్ష నెరవేరింది. తెలంగాణ యువతకు కేంద్రం తీపి కబురును అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలిపింది. ఫలితంగా ఇకపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నియమాకాల్లో 95శాతం స్థానికులకే దక్కనున్నాయి. అదేవిధంగా జిల్లాల ఏర్పాటుపైనా సుముఖత వ్యక్తం చేసింది. ఆమోదింది నోటిఫికేషన్ విడుదల చేయగా, అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా వేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తరువాత తెలంగాణలో 31 జిల్లాలు, ఏడు […]
గర్ల్‌ఫ్రెండ్ కోసం ఇద్దరి మిత్రుల గ్యాంగ్ ఫైట్..!
టీనేజ్ కుర్రాలు క్షణికావేశంలో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో కాలాన్ని వృథా చేయడంతో పాటు అందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం ఇద్దరు మిత్రులు ఏకంగా కాలేజీ గ్రౌండ్‌లో గ్యాంగ్‌ఫైట్‌కు దిగారు. బ్లేడ్‌తో దాడి చేయగా ఈ ఘర్షణలో ఒక బాలుడికి తీవ్రగాయాలు పాలై వైద్యశాలలో చేరడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఈ సంఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అధికారులు, బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. రహ్మత్‌నగర్ బంగారు మైసమ్మ […]
జనసేనకి వారే పెద్ద ఆస్తి అవుతారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన వచ్చే 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అదేసమయంలో తాను అనంతపురం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే పవన్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే ఆయన నెత్తురు మండే కత్తుల్లాంటి యువతకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించి.. ఇప్పటికే జిల్లాల వైజ్‌గా యువతను పార్టీలోకి ఆహ్వానించి వారికి వివిధ రంగాల్లో పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాడు. వాస్తవానికి దీని వెనుక పెద్ద వ్యూహాన్నే పవన్ ఫాలో అవుతున్నాడని సమాచారం. యువకులకు […]