క్రికెట్ ఇర‌గ‌దీస్తున్న ఏనుగు..వీడియో వైర‌ల్‌!

సాధార‌ణంగా స‌ర్క‌స్‌లో ఏనుగులు ర‌క‌ర‌కాల ఫీట్లు చేస్తూ.. జ‌నాల‌ను అల‌రిస్తుంటాయి. అయితే ఎప్పుడైనా ఏనుగు క్రికెట్‌ ఆడ‌టం చూశారా..? తాజాగా ఓ ఏనుగు తొండంతో బ్యాట్ పట్టి అలవోకగా సిక్సులు బాదేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను గున్ను ప్రేమ్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశాడు. ఏనుగు క్రికెట్ ఆడటం ఎప్పుడైనా చూశారా. ఈ ఏనుగు ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్లలో చాలా మంది కంటే బాగా ఆడుతోంది అని ఈ వీడియోకు క్యాప్షన్ కూడా పెట్టాడు. ప్ర‌స్తుతం […]