ఇండియన్ మాజీ ప్లేయర్ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం CSK టీంలో కీలకమైన ఆటగాడుగా పేరుపొందారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని విషయాన్ని తెలియజేయడం జరిగింది. అది కూడా వైసీపీలోకి చేరబోతున్నారని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది .ఇదంతా ఇలా ఉండగా తాజాగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకున్నది. ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో ఉన్న సమయంలో క్రికెటర్ […]
Tag: YCP
అంబటి సీటుకు ఎసరు..సత్తెనపల్లిలో రెడ్డి నేతకు ఛాన్స్.!
వచ్చే ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడం కష్టమని జగన్ ముందే తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే. ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వనని చెప్పారు. అలాగే కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకు సైతం సీటు కష్టమే అంటున్నారు. లేదంటే వారి సీట్లు మారుస్తామనే ప్రతిపాదనలు తెస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబుకు వచ్చే ఎన్నికల్లో సీటు దక్కుతుందా? లేదా? అంటే చెప్పలేని పరిస్తితి ఉంది. ఇప్పటికే అంబటిపై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నెక్స్ట్ […]
ముందస్తు ముచ్చట..జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
ఏపీ రాజకీయాల్లో ఎప్పటినుంచో ముందస్తు ఎన్నికలపై చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీ ముందస్తుపై ఏం మాట్లాడలేదు గాని…ప్రతిపక్ష టిడిపి మాత్రం జగన్ ఖచ్చితంగా ముందస్తుకు వెళ్తారని అంచనా వేస్తుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు పదే పదే..జగన్ ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో, ఆ వ్యతిరేకత పూర్తిగా పెరగకముందే జగన్..ముందస్తుకు వెళ్ళి గెలవాలని చూస్తున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో ఇటీవల మంత్రులు ఎన్నికల వస్తున్నాయి..త్వరగా పనులు పూర్తి చేయాలని […]
టీడీపీలోకి మేకపాటి..లైన్ క్లియర్ అయినట్లేనా..సీటు ఇస్తారా?
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం ఖాయంగానే కనిపిస్తుంది..ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి క్రాస్ ఓటు వేశారని చెప్పి నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలని సస్పెండ్ చేశారు. అయితే వీరు పార్టీకి కాస్త దూరంగానే ఉంటున్నారు. ఇక వీరు టిడిపిలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతూనే వచ్చింది. అయితే ఎమ్మెల్యే పదవి ఉండటంతో ఎన్నికల […]
బాబు వెనుక పవన్..వైసీపీపై ఎటాక్.!
టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్..ఇద్దరు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు ప్రజల్లో ఎక్కువ తిరుగుతున్నారు. పవన్ మాత్రం అప్పుడప్పుడు మాత్రమే రాష్ట్రానికి వస్తున్నారు. సినిమా షూటింగ్‌లో ఎక్కువ బిజీగా ఉంటున్నారు. ఇక తాజాగా పవన్ వర్షాల నష్టపోయిన రైతులని పరామర్శించడానికి రంగంలోకి దిగుతున్నారు. అయితే అకాల వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. సకాలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం, […]
టీడీపీ-జనసేనకు జగన్ చెక్..వైసీపీ గెలుపే టార్గెట్.!
వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవడమే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. మరొకసారి అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నారు. ఇక ఇటు జగన్ కు చెక్ పెట్టి అధికారంలోకి రావాలని టిడిపి అధినేత చంద్రబాబు ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే పవన్‌ని కలుపుకుని జగన్ కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. పవన్ సైతం బాబుతో కలవడానికి రెడీగా ఉన్నారు. ఇక ఈ ఇద్దరు కలిస్తే వైసీపీకి కాస్త ట్రబుల్ తప్పదు. అయితే అవేమీ లేకుండా టిడిపి-జనసేన కలిసొచ్చినా..ఆ రెండు పార్టీలకు […]
కడప ఎంపీ సీటుపై ట్విస్ట్‌లు..అవినాష్ ప్లేస్‌లో అభిషేక్.?
గత నాలుగేళ్ల నుంచి వైఎస్ వివేకా హత్య కేసులో అనేక ట్విస్ట్‌లు వస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు వివేకా హత్య జరగగా, ఇది చేసింది చంద్రబాబు, టిడిపి నేతలే అని జగన్ తో సహ వైసీపీ నేతలు ఆరోపించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక వివేకా కేసులో నిజనిజాలు బయటపడుతున్నాయి. మొదట ఈ కేసులో చంద్రబాబుకు గాని, టిడిపి నేతలకు గాని సంబంధం లేదని, అప్పుడు వైసీపీ చేసిన కుట్ర అని, ఎన్నికల్లో లబ్ది […]
బాలినేని జంపింగ్ ఉందా? కోవర్టు ఆపరేషన్ నడుస్తుందా?
ఏంటో ఈ మధ్య వైసీపీలో జగన్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్నవారే దూరం జరుగుతున్నారు. ఊహించని పరిణామాల నేపథ్యంలో రెడ్డి వర్గం నేతలు..అందులోనూ జగన్‌కు దగ్గరగా ఉన్నవారే దూరం అవుతున్నారు. ఇప్పటికే నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వారు వైసీపీకి దూరమయ్యారు. ఇప్పుడు జగన్ బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి దూరమయ్యేలా ఉన్నారు. ఈయనని మంత్రి పదవి తప్పించిన దగ్గర నుంచి అసంతృప్తిగా ఉన్నారు..అలాగే నిదానంగా […]
టీడీపీ నేతలకు వైసీపీ టికెట్..బంపర్ ఆఫర్లు.!
రెండోసారి కూడా గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని అధికార వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. పొరపాటున టిడిపి గాని అధికారంలోకి వస్తే వైసీపీ పరిస్తితి ఏం అవుతుందో ఊహించడమే కష్టం. ఎందుకంటే వైసీపీ ఇప్పుడు అధికారంలో ఉంటూ టిడిపిని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందో చెప్పాల్సిన పని లేదు. దీంతో అధికారంలోకి వచ్చి వైసీపీపై రివెంజ్ తీర్చుకోవాలని టిడిపి చూస్తుంది. కాబట్టి వైసీపీ గాని మళ్ళీ అధికారంలోకి రాకపోతే అంతే సంగతులు. అందుకే అన్నీ […]