రోజుకో ట్విస్ట్..వాలంటీర్లే టార్గెట్..పవన్‌కు ప్లస్ అదే.!

జనసేన అధినేత పవన్ కల్యాణ్…వాలంటీర్ల విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. వైసీపీ నేతలు బూతులు తిట్టిన, వాలంటీర్లు దిష్టి బొమ్మలు తగలబెట్టిన..పవన్ మాత్రం తాను చేసే విమర్శల పదును ఏ మాత్రం తగ్గించడం లేదు. వాలంటీర్లని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అలాగే రోజుకో కొత్త అంశంపై వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా తణుకులో వారాహి యాత్ర నిర్వహించిన పవన్…జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 219 దేవాలయాలపై దాడులు జరిగాయని, […]

దువ్వాడకు సొంత సెగలు..టెక్కలిలో అచ్చెన్నకే ప్లస్.!

అధికార బలం ఉంది కదా అని..ఎడాపెడా రాజకీయం చేస్తే కుదరదు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా అని ఏదైనా చేస్తే..తర్వాత ప్రజలే తిరస్కరిస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే కొందరు వైసీపీ నేతలు అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అవి ఏ స్థాయికి వెళుతున్నాయంటే సొంత పార్టీ నేతలే ఎదురు తిరిగే పరిస్తితికి వస్తుంది. ఇప్పుడు తాజాగా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు అదే జరుగుతుంది. ఆయనపై సొంత […]

కావలిపై టీడీపీ ఫోకస్..వైసీపీ టార్గెట్‌గా లోకేష్.!

తెలుగుదేశం పార్టీ ఇప్పుడుప్పుడే ఉమ్మడి నెల్లూరు జిల్లాపై పట్టు సాధిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం, టి‌డి‌పి లోకి వలసలు పెరగడం, వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టి‌డి‌పిలోకి రావడం, అలాగే నారా లోకేష్ పాదయాత్ర జరగడం..ఈ అంశాలు టి‌డి‌పికి బాగా ప్లస్ అవుతున్నాయి. దీంతో నిదానంగా టి‌డి‌పికి పట్టు పెరుగుతుంది. ఇదే సమయంలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న కావలి నియోజకవర్గంలో టి‌డి‌పికి పట్టు పెరుగుతుంది. ఇప్పటికే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే […]

ఆ ఎమ్మెల్యేలని సొంత వాళ్లే ఓడిస్తారా?   

ఏపీలో అధికార వైసీపీకి అంత అనుకూల పరిస్తితులు కనిపించడం లేదు. ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ఇక అటు టి‌డి‌పి,జనసేన బలపడటం వైసీపీకి మైనస్. ఇదే సమయంలో వైసీపీలో ఉండే అంతర్గత పోరు పెద్ద మైనస్ అవుతుంది. దీని వల్ల పార్టీకి డ్యామేజ్ జరిగేలా ఉంది. ఇప్పటికే పలు స్థానాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్ళే గళం విప్పుతున్నారు. అసలు పార్టీ కోసం పనిచేసిన తమని పక్కన పెట్టి […]

ఆదాల జంపింగ్‌పై టీడీపీ మైండ్ గేమ్..వైసీపీకి షాక్ తప్పదా?

మొన్నటివరకు మైండ్ గేమ్ ఆడటంలో అధికార వైసీపీ ముందు ఉండేది. టి‌డి‌పిని దెబ్బతీస్తూనే ఉండేది. ఇలా ఎక్కడకక్కడ టి‌డి‌పికి చెక్ పెడుతూ వచ్చేది. కానీ ఇటీవల సీన్ రివర్స్ అయింది. టి‌డి‌పినే మైండ్ గేమ్ ఆడుతూ వైసీపీని నిలువరించే ప్రయత్నాలు చేస్తుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి టి‌డి‌పి..వైసీపీకి షాకులు ఇస్తూనే ఉంది. ఇలా ఎప్పటికప్పుడు మైండ్ గేమ్ ఆడుతూ ముందుకెళుతుంది. ఇదే క్రమంలో వైసీపీకి పట్టున్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టి‌డి‌పి పై […]

ముందస్తుకే జగన్ మొగ్గు..మోదీకి ఏం చెప్పారు?

ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా? జగన్ ముందస్తుకు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నారా? ప్రతిపక్షాలు చెబుతున్నట్లు జగన్ ఢిల్లీకి వెళ్లింది..మోదీతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళేలా పర్మిషన్ తెచ్చుకోవడానికేనా? అంటే తాజాగా వస్తున్న కథనాలని బట్టి చూస్తే అదే నిజం అనిపిస్తుంది. ఒకటి నిధుల కొరత..సమయానికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్తితి..పథకాలకు డబ్బులు కూడా అందడం లేదు. ఇటు ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది..అటు ప్రతిపక్షాలు బలపడుతున్నాయి. ఈ తరుణంలో ఇంకా ఎక్కువ టైమ్ ఇవ్వకుండా ముందస్తుకు వెళ్లిపోతేనే బెటర్ […]

కృష్ణాలో వైసీపీ జోరు..జనసేనతోనే టీడీపీకి ప్లస్.!

కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ పుట్టిన జిల్లా..దీంతో రాజకీయంగా అక్కడ టి‌డి‌పి హవా ఉండేది. రాష్ట్రంలో గాలి ఎలా ఉన్న..కృష్ణాలో టి‌డి‌పి జోరు ఉండేది. కానీ గత ఎన్నికల నుంచి ఆ జోరు తగ్గిపోయింది. వైసీపీ హవా పెరిగింది. గత ఎన్నికల్లో వైసీపీ ఆధిక్యం సాధిచింది. ఈ సారి ఎన్నికల్లో కూడా వైసీపీకే లీడ్ వచ్చేలా ఉంది. కాకపోతే జనసేన కలిస్తే టి‌డి‌పికి ఏమైనా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. కొత్తగా ఏర్పడిన కృష్ణా జిల్లాలో 7 […]

బాబు జిల్లాలో జగన్ హవా..మళ్ళీ వైసీపీకే ఆధిక్యం.!

వైసీపీ బలంగా ఉండే జిల్లాల్లో ఉమ్మడి చిత్తూరు కూడా ఒకటి. ఇక్కడ వైసీపీకి బలం ఎక్కువ. అయితే ఇది టి‌డి‌పి అధినేత చంద్రబాబు సొంత జిల్లా అనే సంగతి తెలిసిందే. పేరుకే బాబు సొంత జిల్లా గాని…ఇక్కడ పూర్తి పట్టు వైసీపీకే ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ హవానే నడిచింది. గత ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచింది. జిల్లాలో 14 సీట్లు ఉంటే 13 వైసీపీ…ఒక కుప్పంలో మాత్రమే టి‌డి‌పి గెలిచిది. అయితే […]

వెస్ట్‌లో వైసీపీ జీరో..పొత్తు లేకపోయినా డౌటే.!

అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది? అంటే..అది ఎక్కువగానే ఉందని చెప్పాలి..కాకపోతే వైసీపీ ఓటర్లు మాత్రం…మళ్ళీ జగనే సి‌ఎం అవుతారని అంటున్నారు…టి‌డి‌పి, జనసేన ఇతర పార్టీల ఓటర్లు..జగన్‌ మళ్ళీ గెలవరని అంటున్నారు. కాబట్టి ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. అయితే గ్రౌండ్ రియాలిటీకి వెళితే..వైసీపీకి వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా కొన్ని జిల్లాలో వైసీపీ బోణి కూడా కొట్టదా? అనే పరిస్తితి. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వైసీపీ పరిస్తితి దారుణంగా ఉంది. ఈ […]