వైసీపీ ఎమ్మెల్యేతో మ‌హేష్‌కు లింకేంటి

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమా థియేట‌ర్ల‌లోకి దిగేందుకు కొద్ది గంట‌ల టైం మాత్ర‌మే మిగిలి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ్ ప్ర‌మోష‌న్ల మీద కాన్‌సంట్రేష‌న్లు చేసిన టీం రిలీజ్‌కు రెండు రోజుల ముందు నుంచి తెలుగులో కూడా ప్ర‌మోష‌న్ల జోరు పెంచింది. ఈ క్ర‌మంలోనే మ‌హేష్ ఇక్క‌డ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో భాగంగా సాక్షి టీవీ ఛాన‌ల్ కోసం ప్ర‌ముఖ న‌టి రోజా మ‌హేష్‌ని ఇంట‌ర్వ్యూ చేసింది.  ఈ సంక్రాంతికి వ‌చ్చిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ […]