టాలీవుడ్‌లో ఈ వారం ట్రేడ్ టాక్‌

టాలీవుడ్‌లో ఈ యేడాది మ‌రో వారం చ‌రిత్ర‌లో క‌లిసింది. గ‌త వారం రిలీజ్ అయిన మ‌ణిర‌త్నం – కార్తీ చెలియా గురించి ఎంత త‌క్కువుగా మాట్లాడుకుంటే అంత మంచిది. తెలుగులో ఈ సినిమాను దిల్ రాజు బ్యాన‌ర్‌లో రిలీజ్ చేసినా సినిమాకు థియేట‌ర్ల రెంట్లు కూడా రాని ప‌రిస్థితి. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ రైట్స్‌ను రాజు రూ 7.5 కోట్ల‌కు సొంతం చేసుకున్నాడ‌ట‌. ఓవ‌రాల్‌గా సినిమాకు థియేట‌ర్ల రెంట్లు రాలేదంటే రాజు ఎంత లాస్ అయ్యాడో […]