నరేష్ -రమ్య మ్యాటర్లో ఊహించని ట్విస్ట్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు వీకే నరేష్ , నటి పవిత్ర లోకేష్ వివాహం చేసుకోబోతున్నారు అనే విషయం వైరల్ గా మారినప్పటి నుంచి వీరిద్దరి పేర్లు తెగ వైరల్ గా మారుతున్నాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే విషయం నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి తెలిసి వీరిద్దరని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ప్రయత్నాలు చేసింది. కానీ నరేష్ మాత్రం తన మూడవ భార్యతో ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని తెలియజేస్తూ వచ్చారు.. తాజాగా రమ్య రఘుపతి […]

కృష్ణ‌తో అక్ర‌మ సంబంధం అంట‌గ‌ట్టాడు.. న‌రేష్ నీచ‌పు బుద్ధి బ‌య‌ట‌పెట్టిన ర‌మ్య‌!

సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ ఇటీవ‌ల ప్ర‌ముఖ న‌టి ప‌విత్ర లోకేష్ ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. లిప్ లాక్ వీడియోతో ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. అయితే ఇది `మళ్ళీ పెళ్లి` సినిమా ప్రమోషన్ కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్ అని ఇన్సైడ్ టాప్ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా నరేష్ మూడో భార్య రమ్య‌ రఘుపతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె నరేష్ పై దారుణమైన ఆరోపణలు చేసింది […]

నరేష్ పై రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు..!!

ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరో ,నటుడు వీకే నరేష్ గురించి పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా మరొక నటి పవిత్ర లోకేష్ వివాహం చేసుకోబోతున్నారనే విషయంపై ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. గడిచిన కొద్దిరోజుల క్రితం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా లిప్ కిస్ తో ఒక వీడియోని షేర్ చేస్తూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నామని తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా నేటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు. ఈ […]

పవిత్రతో పెళ్లి.. ఇంత‌కీ మూడో భార్యకు న‌రేష్ ఎంత ముట్ట‌చెప్పాడో తెలుసా?

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొద్ది రోజుల నుంచి చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం, ఎక్క‌డికి వెళ్లినా క‌లిసే రావ‌డం వంటి అంశాలు.. వీరిద్ద‌రి బంధంపై అనేక అనుమానాల‌ను రేకెత్తించాయి. క‌ట్ చేస్తే వీర‌ద్ద‌రూ స్వ‌యంగా త‌మ బంధాన్ని బ‌హిర్గ‌తం చేశారు. న్యూ ఇయ‌ర్ రోజు లిప్ లాక్ వీడియోను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు అనౌన్స్ చేశారు. న‌రేష్ కు ఇది నాలుగో వివాహం కాగా.. ప‌విత్ర‌కు ఇది మూడో […]

హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్న పవిత్ర లోకేష్.. కారణం..?

ప్రముఖ సీనియర్ నటి పవిత్ర లోకేష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ఈమె తెలుగు, తమిళ్ భాషలలో వరుస అవకాశాలను అందిపుచ్చుకొని స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఇక గతంలో వయ్యారాలు వొలకబోస్తూ సెగలు పుట్టించిన పవిత్ర లోకేష్ ప్రస్తుతం హీరో హీరోయిన్లకు తల్లి, అత్త , వదిన లాంటి వయసుకు తగ్గ పాత్రలలో నటించడమే […]

శివ బాలాజీని కొరికిన హేమ‌..మీడియాకు చూపిస్తూ ఆవేద‌న‌!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నిక‌లు ఈ రోజు ఉద‌యం ప్రారంభం అవ్వ‌గా.. సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. మ‌రోవైపు గొడవలు, తోపులాటలు జరగకుండా పోలీసులు పటిష్టమైన నిఘా పెట్టిన‌ప్ప‌టికీ.. పోలింగ్ కేంద్రం వ‌ద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ మధ్య తీవ్ర స్థాయిలో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. అయితే మా ఎన్నికల్లో గందరగోళం ఏమీ లేదని ప్రకాశ్‌రాజ్‌, విష్ణు ప్రకటించారు. తామంతా ఒక్కటేనని తెలిపారు. […]

డబ్బులిస్తే తీసుకోండ‌న్న నరేశ్‌..ఎక్స్‌ట్రాలు ఆప‌మ‌న్న శ్రీ‌కాంత్‌!

`మా` వార్‌కి క్లైమాక్స్ డే వ‌చ్చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో నేటి ఉద‌యం 8 గంట‌ల నుంచీ పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పోలింగ్‌కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. మా అధ్య‌క్ష ప‌ద‌వి కోసం మంచు విష్ణు, ప్ర‌కాశ్ రాజ్‌లు హోరా హోరీగా పోటీ ప‌డుతున్నారు. అయితే ఇలాంటి త‌రుణంలో మంచు విష్ణు ప్యానెల్‌కు స‌పోర్ట్ చేస్తున్న వీకె.న‌రేష్ ఓ వీడియో వ‌దిలాడు. అందులో `ప్రకాశ్‌ రాజ్ ప్యానెల్‌ డబ్బులు పంచుతోంది.. ఒక్కొక్కరికి […]

కృష్ణ ఆ మాట అన‌డంతో ఏడ్చేసిన న‌రేష్‌..ఏం జ‌రిగిందంటే?

దివంగత నటి, దర్శకురాలు విజయ నిర్మల త‌న‌యుడు, న‌టుడు వీకే న‌రేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలనటుడిగా 1972లో `పండంటి కాపురం` చిత్రం ద్వారా సినీరంగ ప్ర‌వేశం చేసిన న‌రేష్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు 200 సినిమాల్లో నటించారు. హీరోగానూ ప‌లు సినిమాలు చేశారు. అయితే హీరోగా కంటే స‌హాయ‌క పాత్ర‌ల ద్వారా న‌రేష్ కు మంచి గుర్తింపు ద‌క్కింది. ఇక ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్‌`. సుధీర్ బాబు, ఆనంద […]