కొద్ది గంటల క్రితం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ను దక్కించుకుంటుంది. మాస్ బ్యాంగ్ అంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ టీజర్ని ఒక భారీ ఈవెంట్ను ఏర్పాటు చేసి మరి టీం రిలీజ్ చేశారు. దేశ నలుమూలాల నుంచి ఎంతోమంది జర్నలిస్టులు ఈ ఈవెంట్లో సందడి చేశారు. దీని కోసం.. […]
Tag: viral news
ఆ ఒక్క రీజన్ తో ఏకంగా 25 సినిమాలకు నో చెప్పిన వెంకీ మామ.. రిజల్ట్ ఇదే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకడు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలకు క్యార్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన వెంకీ మామ.. ఇప్పటికి ఆడియన్స్లో అదే క్రేజ్తో దూసుకుపోతున్నాడు. తాజాగా.. సంక్రాంతికి వస్తున్నాంతో మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టి కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ముందు వరకు వెంకీ మామ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని ట్రోల్స్ చేసిన అందరికీ.. ఈ సినిమా సక్సెస్ […]
ఇండియన్ వైడ్ గా ” కుబేర ” ట్రైలర్ హవా.. ఎన్ని వ్యూస్ వచ్చాయంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా నటించిన మూవీ కుబేర. జూన్ 20న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా.. సోషల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. నాగార్జున ఈ మూవీలో కీలకపాత్ర మెరవనున్నాడు. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా.. మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆడియన్స్ను పలకరించనుంది. ఇక తాజాగా.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక […]
ది రాజాసాబ్.. మాస్ బ్యాంగ్ చూపించిన మారుతి.. టీజర్ లో అదొక్కటే మైనస్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ టీజర్ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ టీజర్తో కొత్త స్టోరీ ఆశించకూడదని డైరెక్టర్ మారుతి క్లారిటీ ఇచ్చేశాడు. చాలా వరకు హారర్ సినిమాలలోనే ఒక పాడుబడిన రాజ్ బంగ్లా.. అందులో తరతరాలుగా తిష్ట వేసుకుని ఉన్న రాజు గారి ఆత్మ.. ఇక హౌస్లో హీరో ఎంట్రీ తర్వాత పడే కష్టాలు.. అతని గ్యాంగ్ అవస్థలు.. ఇదే రాజ్యసభ స్టోరీ కూడా అనిపిస్తుంది. […]
మారుతి ఎమోషనల్ పోస్ట్.. మా నాన్న అరటి పళ్ళు అమ్మిన ఈ ధియేటర్ లోనే అంటూ..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్లో తెరకెక్కనున్న తాజా మూవీ ది రాజాసాబ్. త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ను పలకరించనుంది. ఇక.. ఈ సినిమా టీజర్ నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా మారుతి ఓ ఎమోషనల్ పోస్టును షేర్ చేసుకున్నారు. తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న మారుతి.. ఒకప్పుడు నాన్న అరటి పళ్ళు అమ్మిన ఇదే ప్రాంతంలో.. ఇప్పుడు నా కటౌట్ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. […]
శేఖర్ కమ్ముల మొండోడు.. తన సిద్ధాంతాలను సినిమాలుగా తీస్తాడు.. రాజమౌళి
ధనుష్, రష్మిక, నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ కుబేర. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమాల్లో.. సునీల్ నారంగ్, జాన్వి నారంగ్, పుష్కర రామ్మోహన్ రావు తదితరులు కీలకపాత్రలో మెరవనున్నారు. ఇక.. ఈ సినిమా ఈనెల 20న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్లో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్ లెవెల్లో సెలబ్రేట్ చేశారు మేకర్స్. ఇందులో స్పెషల్గా రాజమౌళి హాజరై సందడి చేశారు. ఇక.. ఈ ఈవెంట్లో […]
బాలయ్య అఖండ 2 ఓవర్సీస్ టార్గెట్.. బడ్జెట్ డీటెయిల్స్..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం నటిస్తున్న మూవీ అఖండ 2 తాండవం. బోయపాటి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఇక బాలయ్య, బోయపాటి కాంబోలో ఇప్పటివరకు తెరకెక్కిన ఈ మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్గా నిలవడం.. అది కూడా అఖండలాంటి బాక్సాఫీస్ బ్లాక్ బాస్టర్కు సీక్వెల్ గా అఖండ 2 రూపొందుతున్న క్రమంలో.. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా […]
గద్దర్ అవార్డ్స్ వేదికపై బాలయ్య.. డిప్యూటీ సీఎం పేరు మర్చిపోయ్యాడుగా..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు స్పీచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఎంత పెద్ద పెద్ద భారీ భారీ డైలాగులైన గుక్కతిప్పుకోకుండా గటగటా చెప్పేసే బాలయ్య.. స్పెషల్ ఈవెంట్లో వేదికపై మాట్లాడేటప్పుడు మాత్రం చిన్న పదాలను కూడా మాట్లాడలేక తడబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఆయన మాట్లాడే తెలుగు కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోవటానికి కూడా టైం పడుతుంది. ఇలాంటి క్రమంలోనే ఇటీవల ఆయన దేశభక్తి గేయం అయిన.. సారే జహాసే […]
చంద్రబాబుతో టాలీవుడ్ ప్రముఖుల భేటీకి చివరి మినిట్ లో బ్రేక్.. కారణం అదేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరహర వీర మల్లు మొదట జూన్ 12న రిలీజ్ అవుతుంది అని ప్రకటించగా.. సినిమా వాయిద్య పడిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా రిలీజ్కు ముందు.. థియేటర్ల బంద్ వివాదం ఏ రేంజ్లో దుమారం రేపిందో తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఏపి డిప్యూటీ సీఎం గా బిజీగా రాణిస్తున్న పవన్ సైతం టాలీవుడ్ పై విరుచుకుపడ్డారు. తనదైన స్టైల్లో హెచ్చరించాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖులంతా దిగి వచ్చారు. ఏపీ […]









