ధ‌మాకాతో ర‌వితేజ లెక్క‌లు ఎలా స‌రిచేశాడో చూడండి…!

మాస్ మహారాజా రవితేజ ఈ సంవత్సరం మూడు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాగా.. అందులో ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు మాత్రం ప్రేక్షకును ఎంతగానో నిరాశపరిచాయి. అయితే ఆ రెండు సినిమాలలో రవితేజ మాత్రం ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించిన ఆ సినిమాలోని కథ, కథనం వీక్ గా ఉండడంతో అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఈ సంవత్సరం ప్లాప్‌లతో ఎండ్ చేయడం ఇష్టం లేని రవితేజ… తాజాగా వచ్చిన ధమాకా సినిమాతో అదిరిపోయే బ్లాక్ […]

తెలుగులో 100 సినిమాల‌తో సెంచ‌రీ కొట్టిన హీరోలు ఎవ‌రో తెలుసా…!

చిత్ర పరిశ్రమంలోకి ఎందరో హీరోలు వస్తుంటారు పోతుంటారు.. వారిలో కొంతమంది మాత్రమే స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకుంటారు.అయితే ఈ క్రమంలోనే ఇప్పటి తరం హీరోలు సంవ‌త్స‌రానికి ఒకటి రెండు సినిమాలు చేస్తూ తమ కెరియర్‌ను కొనసాగిస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే వీరు కెరియర్ మొత్తం మీద 40 నుంచి 50 సినిమాలు వరకు మాత్రమే నటించగలుగుతారు. మన పాత తరం సీనియర్ హీరోలు మాత్రం సంవ‌త్స‌రానికి నాలుగు నుంచి ఐదు సినిమాలు వరకు నటించేవారు. అలా నటించిన […]

నాగార్జున- బాలకృష్ణ మల్టీస్టారర్ ఆగిపోవడానికి కారణం అదేనా..!

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. ఆ హీరోలు కలిసి నటిస్తున్నారంటే అభిమానులకు పండగే. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళుగా భావించే నటరత్న ఎన్టీఆర్ మరియు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు.. ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. ఈ ఇద్దరు దాదాపు 15 సినిమాలకు పైగా కలిసి నటించారు. వీరి నట వారసులుగా సినిమాల్లోకి వచ్చిన నాగార్జున- బాలకృష్ణ నాలుగు […]

బాలయ్య హీరోయిన్ హనీ రోజ్‌కు తెలుగులో ఫ‌స్ట్ సినిమా ఏదో తెలుసా..!

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ లాంటి సూపర్ హిట్ తర్వాత నటిస్తున‌ తాజా సినిమా ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు రాగా అవీ కూడా సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. తాజాగా వచ్చిన […]

‘ 18 పేజెస్ ‘ కి సూపర్ రెస్పాన్స్…3 రోజుల కలెక్షన్లు ఇవే..!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ – అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన అద్భ‌త ప్రేమ క‌థా కావ్యం మూవీ 18 పేజెస్. సుకుమార్ శిష్యుడు కుమారి 21 ఎఫ్ ఫేమ్ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్ల ఈ శుక్ర‌వారం మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ధ‌మాకా సినిమాకు పోటీగా థియేట‌ర్లలోకి వ‌చ్చింది. ఇక కంప్లీట్ క్లాస్ ల‌వ్ స్టోరీగా సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. ఈ సినిమాకు ఆడియెన్స్ […]

రానా దగ్గుబాటికి ఆ లోపం ఉందా..? అందుకే పిల్లలు పుట్టలేదా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తలా తొక్క లేని వార్తలు ఎన్నెన్నో పుట్టుకొస్తున్నాయి . అయితే అందులో వచ్చిన వార్తలన్నీ ..అబద్ధమని చెప్పడానికి లేదు ..అలా అని నిజమని చెప్పడానికి లేదు ..మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ పై ఈ రోజుల్లో ఎలాంటి వార్తలు వినిపిస్తున్నాయో మనకు తెలిసిందే . మొన్నటికి మొన్న మెగా కోడలు ఉపాసన సరోగసి ద్వారా బిడ్డను కంటుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే సోషల్ మీడియా లో వినిపించే ఇలాంటి వార్తలకి […]

అక్కినేని మ‌న‌వ‌రాలు సుప్రియ‌తోనే అడ‌వి శేష్ డేటింగ్‌.. ఇంత‌క‌న్నా సాక్ష్యం కావాలా…!

టాలీవుడ్ లో ఉన్న యువ హీరోలలో ప్రస్తుతం అడివి శేష్ సూపర్ సక్సెస్ ల‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ ఆరు విజయాలను తన ఖాతాలో వేసుకున్న శేష్.. టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరిని కూడా చెప్పొచ్చు. రీసెంట్ గానే తన 38వ పుట్టినరోజు జరుపుకున్న శేష్.. ఇంత ఏజ్ బార్ అవుతున్న ఇప్పటికీ పెళ్లి మాట ఎత్తలేదు. ఏదైనా పలు ఇంటర్వ్యూలలో పెళ్లి మాట వస్తే మాత్రం సమాధానాన్ని […]

న‌ల‌భీముడి పాత్ర‌లో ఎన్టీఆర్‌… ఇదేం ట్విస్టో తెలుసుకుంటారా…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనలో ఉన్నాడు. త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ సినిమా తర్వాత కాస్త ఫ్రీ టైమ్‌ దొరకడంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో తన క్వాలిటీ టైమ్‌ గ‌డుపుతున్నాడు. కొర‌టాల శివ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లేందుకు ఇంకా చాలా టైం ఉంది. అందుకే ఇప్పుడు వెకేష‌న్ల ప్లాన్‌లో ఉన్నాడు. అందులో భాగంగా తన కుటుంబంతో సుధీర్ఘ అమెరికా పర్యటనకు వెళ్లాడు. తాజాగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఓ […]

వీరసింహారెడ్డి ప్ర‌మోష‌న్ల‌లో ఎప్పుడూ క‌నిపించ‌ని రోల్లో న‌ట‌సింహం బాల‌య్య‌…!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్‌ తర్వాత నటిస్తున్న సినిమా వీర సింహారెడ్డి. క్రాక్ లాంటి సూపర్ హిట్ తో ఫుల్ క్రేజ్ లో ఉన్న గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా నిన్నటితో కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ […]