‘వీర సింహారెడ్డి’ మేకింగ్ వీడియో.. బాల‌య్య ర‌చ్చ‌, చిలిపి శృతి… మోక్ష‌జ్ఞ చార్మింగ్ (వీడియో)

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ప‌క్క మాస్ ఫ్యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీర సింహారెడ్డి’. ఈ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నరు. ఈ ఫ్యాక్షన్ మాస్ సినిమాను 2023 సంక్రాంతి కాక‌నుగా జనవరి 12న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో బాలయ్య డ్యుయెల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్, సాంగ్స్‌తో […]

వీరయ్య కోసం చరణ్ చొక్కా వేసుకు వ‌చ్చేసిన చిరంజీవి…!

మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా మెగాస్టార్ చిరంజీవి- మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన సినిమా వాల్తేరు వీరయ్య. యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఈ సినిమా నుంచి నాలుగు పాటలు విడుదల అవ్వగా ఇవి ఒక […]

ఖుషి కథ చెప్పడానికి వెళితే… పవన్ అంత పని చేశాడా.. ఎస్‌జె.సూర్య షాకింగ్ కామెంట్స్‌..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమాలలో ఖుషి కూడా ఒకటి. ఇక ఈ సినిమా రిలీజ్ అయి 20 ఏళ్లు అయినా సందర్భంగా ఈరోజు న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాను మళ్ళీ రీలీజ్ చేశారు. పవర్ స్టార్ అభిమానులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లు ఊరెత్తిపోతున్నాయి. రీ రిలీజ్ కి ముందు నుంచే ఖుషి సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమా దర్శకుడైన ఎస్ […]

అందం కోసం పవన్ మరదలు పిల్ల అలాంటి పని చేస్తుందా..? ఏం కర్మే తల్లి నీకు..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావడం ఎంత ముఖ్యమో .. వచ్చిన తర్వాత ఆ స్థానాన్ని అలాగే కంటిన్యూ చేయడం మరింత ముఖ్యం. ఏదో అదృష్టం కొద్దో కమిట్మెంట్ కారణంగానో ఆఫర్ వస్తుంది.. ఆఫర్ వచ్చిన తర్వాత మన స్టైల్ లో మనం ముందుకెళ్తూ.. కాస్తో కూస్తో ఎక్స్పోజింగ్ చేస్తూ కంటెంట్ ఉన్న పాత్రలు చేస్తే కచ్చితంగా హీరోయిన్గా సక్సెస్ అవ్వగలం . అయితే ఎందుకో తెలియదు కానీ.. పవన్ మరదలు పిల్ల అదేనండి ప్రణీత సుభాష్.. ఎందుకో […]

బుద్దొచ్చింది..ఇక పై వాళ్లకి దూరంగా ఉంటా.. రష్మిక మందన్నా షాకింగ్ డెసీషన్..!!

పాపం .. 2022లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. అనుకోని వివాదాల్లో ఇరుక్కుని తన కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టుకునే స్థాయికి దిగజారిపోయింది . సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో రష్మిక మందన్నాని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రష్మిక పోస్ట్ పెట్టినా తలనొప్పి.. పెట్టకపోయినా తలనొప్పి.. పెడితే ఓ విధంగా ట్రోల్ చేస్తారు.. పెట్టకపోతే భయపడింది అంటూ ట్రోల్ చేస్తారు […]

కళ్యాణ్ రామ్‌లో ఉన్న ఈ మంచి క్వాలిటీ తెలుసా….!

నంద‌మూరి హీరోల‌లో అతి మంచి త‌నం ఉన్నా హీరో ఎవ‌రు అంటే అంద‌రు ముందుగా కళ్యాణ్ రామ్ పేరు చెప్పుతారు. కళ్యాణ్ రామ్ త‌న కెరిర్‌లో ఎన్నో వైవిద్య‌మైన సినిమాల‌లో న‌టించాడు, వ‌టిలో కోన్ని స‌క్సాస్ అవ్య‌గా మ‌రి కోన్ని ప్లాప్ అయ్యాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త డైరెక్టర్‌లను నమ్మి ఛాన్స్ ఇచ్చిన హీరోలలో కళ్యాణ్ రామ్ ఎప్పుడు ముందు వరసలో ఉంటారు. అలా కొన్నిసార్లు కొత్త డైరెక్టర్‌లు కళ్యాణ్ రామ్ కు సక్సెస్ […]

బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌కు హీరోయిన్లు అందుకే భ‌య‌ప‌డుతున్నారా ?

మన తెలుగులో ఎన్ని ప్రముఖ ఓటీటీ లు ఉన్న ఆహా ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదం అందిస్తున్న ఓటీటీగా ఆహా పాపులర్ అయింది. అల్లు అరవింద్ ముందుచూపుతో తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ గా వచ్చిన ఆహా ప్రస్తుతం ఎన్నో సెన్సేషన్లు క్రియేట్ చేస్తుంది. ఇక ఈ ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది. అల్లు అరవింద్ కోసం బాలకృష్ణ తన కెరియర్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా […]

“పని పాట లేక ఆ సినిమా చేయలేదు”.. ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన పూజా హెగ్డే..!!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుందో అందరికీ తెలిసిందే. ఈ ఏడాదిలో వరుసగా మూడు డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే.. ఏడాది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే వచ్చింది. ఇంకా పక్కాగా చెప్పాలంటే ఈ ఇయర్ పూజ హెగ్డే కి డిజాస్టర్ అనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఆమె కాళ్లు ఇంజురీ అవడం […]

ఇంట్రెస్టింగ్: ఫ్యాన్స్ డైరెక్షన్ + హీరోల యాక్షన్ = బ్లాక్ బస్టర్..!

తమ అభిమాన హీరోలను తెరపై ఎలా చూస్తే బాగుంటుందో వారి అభిమానులకు బాగా తెలుసు. అ అభిమానులే దర్శకులుగా మారి.. అది కూడా వారు ఎంతగానో ఇష్టపడే హీరోనే డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఆ హీరోను ఆ దర్శకుడు ఎలా ? చూపిస్తాడో మనం మాటల్లో చెప్పలేం. దీనికి ఉదాహరణ ఈ సంవత్సరం విడుదలైన విక్రమ్ సినిమా. ఈ సినిమాలో హీరోగా కమలహాసన్ నటించాడు. కమల్ వీరాభిమాని అయిన లోకేష్ కనగ‌రాజ్ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక […]