విజయశాంతి పేరు వెనుక అంత మిస్టరీ ఉందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ విజయశాంతి.. ఎన్నో చిత్రాలలో తన నటనతో మెప్పించిన ఈమె టాలీవుడ్లో మొట్టమొదటి లేడీ ఓరియంటెడ్ సినిమాలను కూడా మొదలు పెట్టింది. మొట్టమొదట కోటి రూపాయలు అందుకున్న రెమ్యూనరేషన్ మహిళ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఒకానొక సమయంలో విజయశాంతికి పోటీగా సినిమాలో విడుదల చేయాలి అంటే బడా హీరోలే చాలా ఇబ్బందులు పడేవారట. అలా ఎన్నో చిత్రాలలో యాక్షన్ ఎపిసోడ్లలో నటించి తనకంటూ ఒక […]

టార్గెట్ తెలంగాణ… బీజేపీ మాస్టర్ ప్లాన్…!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలనుకుంటుంది. ఇటీవల ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ అభ్యర్ధుల తొలిజాబితాను అధిష్టానం ప్రకటించింది. మరో వారం, పది రోజుల్లో తెలంగాణ, రాజస్థాన్ అభ్యర్ధుల జాబితాను కూడా విడుదల చేయనుంది. అయితే ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు గణనీయమైన సీట్లు కేటాయించాలనుకుంటున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పూర్తి భిన్నమైన వ్యూహాలను అనుసరించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మొత్తం 119 […]

ఊరు తెలంగాణ.. దక్షిణాదిని ఏలిన 5 మంది స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!

అప్పట్లో అయితే తెలంగాణ, ఆంధ్ర అనే ప్రాంత బేధాలు ఉండేవి కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ప్రజలంతా కలిసి మెలసి జీవించేవాళ్ళు.. కానీ ఎప్పుడైతే ఆంధ్ర, తెలంగాణ మధ్య వైరం ఏర్పడింది. అప్పటి తరువాత ఎన్నో ధర్నాలు , గొడవలు , ప్రాణ త్యాగం జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. అలా తెలంగాణ, ఆంధ్రగా మారిపోయిన సినీ ఇండస్ట్రీ కూడా ఈ మధ్యకాలంలో కర్నూలు, హైదరాబాద్ అన్నట్లుగా వేదికలను ఏర్పాటు చేసి మరీ సినిమాలను […]

విజయశాంతి భర్తకు.. ఆ బడా ఫ్యామిలీతో గల సంబంధం ఏమిటి..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగినటువంటి అలనాటి హీరోయిన్ లలో విజయశాంతి కూడా ఒకరు.ఈమెను లేడీ అమితాబ్ అని కూడా పిలుస్తారు.ఇక ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటు, రీ ఎంట్రీ ఇచ్చింది విజయశాంతి.స్టార్ హీరోల సరసన ప్రస్తుతం ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది. ఒసేయ్ రాములమ్మ సినిమా కథ తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నది విజయశాంతి.లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు విజయశాంతి.ఈమే కెరీర్ లో మొదటి గ్లామర్ పాత్రలు చేస్తూ వచ్చిన.. గుర్తింపు తీసుకొచ్చిన […]

తెలంగాణలో ప్లాప్ హీరోయిన్ కొత్త పార్టీ

తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు పోటీగా స‌రికొత్త పార్టీ రాబోతోంది. సినీ వినీలాకాశంలో స్టార్‌గా వెలుగొంది.. రాజ‌కీయ నేత‌గా మారిన విజ‌య‌శాంతి మ‌రోసారి పార్టీ పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. టీఆర్ఎస్‌, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల్లో చేరి ఇప్పుడు సైలెంట్ అయిపోయిన ఆమె.. మ‌రోసారి రాజ‌కీయ‌ తెర‌పై మెరిసేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో తీవ్రంగా పోరాడిన రాముల‌మ్మ‌.. సెకండ్ ఇన్నింగ్స్‌కు తెర‌తీయ‌బోతున్నారు. సొంత పార్టీతోనే ఇక రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌ని ఆమె సన్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి!! రాముల‌మ్మ‌గా వెండితెర‌పై ఓ […]

మళ్లీ తెరాస గూటికి లేడీ బాస్ విజయశాంతి!!

ఒకప్పటి వెండితెర అందాల రాశి,లేడీ బాస్ విజయశాంతి కొన్నాళ్లుగా రాజకీయ స్థాబ్దతతో వున్నారు.తెలంగాణా ఉద్యమంలో తెరాస తో నడిచి మెదక్ MP గా తెరాస తరపున పోటీచేసి గెలుపొంది తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయ్యే చివరి రోజుల్లో కాంగ్రెస్ లో చేరి తన రాజకీయ మనుగడనే ప్రశ్నార్థకం చేసుకున్నారు. తెరాస లో వున్నన్ని రోజులు ఒక వెలుగు వెలిగింది విజయశాంతి.పెద్దగా మహిళా ప్రాదాన్యత లేని తెరాస పార్టీ లో విజయశాంతి ఆలోటును తీరుస్తూ ఒకానొక టైం లో No […]