ఆల్రెడీ శివ నిర్మాణ దర్శకత్వంలో `ఖుషి` మూవీని కంప్లీట్ చేశాడు. ఇందులో సమంత హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ కు ముందే గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా.. అలాగే పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించాడు. ఈ రెండు ప్రాజెక్టులు ఇటీవల పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యాయి. పరుశురామ్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. `గీత […]
Tag: Vijay Deverakonda
కళ్లు చెదిరే రేటుకు క్లోజ్ అయిన `ఖుషి` ఓటీటీ డీల్.. విజయ్ దేవరకొండ మామూలోడు కాదయ్యో!
`లైగర్` వంటి డిజాస్టర్ పడినా సరే టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గేలేదు. అతనితో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతూ విజయ్ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన చేస్తున్న చిత్రాల్లో `ఖుషి` ఒకటి. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై […]
`ఫ్యామిలీ స్టార్`గా మారిన రౌడీ స్టార్.. ఇంతకీ ఏంటి సంగతి..?
`లైగర్` వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ పడినా టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈయన బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను లైన్ లో పెడుతూ దూసుకుపోతున్నాడు. ఆల్రెడీ శివ నిర్వాణ దర్శకత్వంలో `ఖుషి` మూవీని కంప్లీట్ చేసిన విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా, పరుశురామ్ తో ఒక సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. గీతా గోవిందం వంటి సూపర్ హిట్ అనంతరం విజయ్, పరుశురామ్ కాంబోలో వస్తున్న […]
పూజా హెగ్డేకు బిగ్ షాకిచ్చిన మృణాల్.. ఇక బుట్టబొమ్మ పని అయిపోయినట్లేనా?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వరుస ఫ్లుపులతో కెరీర్ పరంగా బాగా నలిగిపోతున్న సంగతి తెలిసిందే. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్.. ఇలా పూజా హెగ్డే నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్తా పడింది. దీంతో ఆమెను ఐరన్ లెగ్ అని కూడా ట్రోల్ చేశారు. ఆఫర్లు కూడా బాగా తగ్గాయి. ఇక ఇలాంటి తరుణంలో పూజా హెగ్డేకు టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు […]
ఇంకా పెళ్లి చేసుకోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టాలీవుడ్ హీరోలు వీరే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మొన్నటిదాకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లాగా ఉన్న శర్వానంద్, నితిన్, రానా దగ్గుబాటి, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగశౌర్య తదితరులు అందరూ ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకున్నారు. వీరికంటే ఎక్కువ వయసున్న వారు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇటీవల వరుణ్ తేజ్ కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయిపోయాడు. మరి ఇంకా పెళ్లి కాని ప్రసాదులు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరు ఉన్నారు? వారి పేర్లు ఏంటి […]
ఆ మాట అన్నవారికి చెప్పు తెగేలా సమాధానం ఇచ్చిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మా మజాకా!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గత ఏడాది కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అయిపోతున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడుతోంది. ఇటు సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుస సినిమాలు చేస్తోంది. కానీ, సరైన హిట్ మాత్రం పడటం లేదు. కొందరైతే పూజా హెగ్డేను ఐరన్ లెగ్ అని ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు పూజా హెగ్డే కెరీర్ క్లోజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. […]
బిగ్గెస్ట్ డిజాస్టర్ నుంచి తప్పించుకున్న విజయ్ దేవరకొండ.. లక్కంటే ఇదేనేమో!
గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. తాజాగా ఓ బిగ్గెస్ట్ డిజాస్టర్ నుంచి లక్కీగా తప్పించుకున్నాడు. ఇంతకీ ఆ డిజాస్టర్ మరేదో కాదు నిన్న మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన `అన్నీ మంచి శకునములే` మూవీ. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని […]
పబ్లిక్ లో రష్మికకు దిమ్మతిరిగే షాకిచ్చిన రౌడీ ఫ్యాన్స్.. పాపం పాపకు నోట మాట రాలేదు!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారంటూ గత కొన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. ఆన్ స్క్రీన్‌పై వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదే సమయంలో విజయ్, రష్మికల సన్నిహిత్యం చూసి.. వీరిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం ఊపందుకుంది. పలు మార్లు విజయ్, రష్మిక జంటగా మీడియాకు చిక్కడం, కలిసి వెకేషన్స్ వెళ్లడం […]
ఆ విషయంలో మహేష్ కంటే విజయ్ దేవరకొండే తోపు.. ఇంత కంటే ప్రూఫ్ కావాలా?
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, డిమాండ్ గురించి ప్రత్యేకంగా వివరిచక్కర్లేదు. `అర్జున్ రెడ్డి` మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న విజయ్.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది `లైగర్` మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయినాసరే విజయ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయనతో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు […]