మెగా కుటుంబంలో వివాహమంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పుడు తాజాగా నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే వివాహంతో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే వీరి యొక్క నిశ్చితార్థ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. ఈ వేడుకలకు చిరంజీవి ఫ్యామిలీతో అటు అల్లు ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే ఈ ఏడాది చివరిలో వీరి వివాహం జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి పెళ్లి వేడుకలు […]
Tag: Varun Tej
హాట్ టాపిక్ గా `మెగా` హీరోల రెమ్యునరేషన్స్.. ఒక్కొక్కరు ఎంత తీసుకుంటున్నారంటే..?
ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగిన అతికొద్ది మందిలో మెగాస్టార్ చిరంజీవి ఒకడు. అయితే ఆ తర్వాత ఆయన సపోర్ట్ తో తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు వచ్చారు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి రెండో తరంలో రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు మినహా మిగిలిన వారందరూ హీరోగా బాగా నిలదొక్కుకున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ […]
మెగా హీరోలతో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్.. రెండు నెలల్లో 3 ఫ్లాపులు!
మెగా హీరోలతో బ్యాడ్ టైమ్ బంతాడేస్తోంది. నాలుగురు మెగా హీరోలకు రెండు నెలల్లో మూడు ఫ్లాపులు పడ్డాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన `బ్రో` జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ వినోదయ సిత్తం కు రీమేక్ ఇది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో నెల తిరక్క ముందే బ్రో ఓటీటీలో […]
నవంబర్ లో వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి.. టాలీవుడ్ నుంచి ఆ హీరోకు మాత్రమే ఆహ్వానం!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఫైనల్ గా ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలె వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే పెళ్లి నవంబర్ లో జరగబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట. డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి.. ఇరుకుటుంబసభ్యులు, చాలా దగ్గరి […]
`గాండీవధారి అర్జున` టైటిల్ వెనక ఎంత అర్థముందో తెలిస్తే మతిపోతుంది!?
గాండీవధారి అర్జున.. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ప్రసాద్ నిర్మించారు. ఇందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య జంటగా నటించారు. విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు. రేపు ఈ చిత్రం అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల […]
పెళ్లి తరువాత బన్నీ, చరణ్ అలా మారిపోయారు: వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “గాంఢీవదారి అర్జున”పైన మంచి అంచనాలే వున్నాయి. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమ చిత్ర యూనిట్ కు బాణాల్లాంటి ప్రశ్నలు సంధించి వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు. […]
నవంబర్ లో ఓ ఇంటి వాడు కాబోతున్న వరుణ్ తేజ్.. లావణ్యతో పెళ్లెప్పుడంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి చాలా కాలం నుంచి లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అయిన ఈ జంట.. పెళ్లికి రెడీ అయ్యారు. ఇటీవలె వీరి ఎంగేజ్మెంట్ ఇరుకుటుంబసభ్యుల సమక్షంగా వైభవంగా జరిగింది. ఆగస్టులో వీరిద్దరూ ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారని వార్తలు వచ్చినా కూడా మెగా ఇంట ఆ హడావుడి ఏమీ కనిపించలేదు. వరుణ్ తేజ్ ప్రస్తుతం `గాండీవధారి అర్జున` […]
పెళ్లికి ముందే అది ఇవ్వడానికి సిద్ధపడిన లావణ్య త్రిపాఠి..వరుణ్ తేజ్ సో లక్కి మొగుడు..!?
సాధారణంగా ఏ ఆడపిల్లకైనా రెండు ఇంటిపేర్లు ఉంటాయి. ఒకటి పుట్టింటిది రెండోది అత్తింటిది . పుట్టినప్పుడు పుట్టింటి పేరుని ఆమె తన ఇంటిపేరుగా భావిస్తుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక అత్తింటి పేరుని తన పేరుకు ముందు చేర్చుకుంటుంది. అయితే చాలామంది అమ్మాయిలకు పెళ్లి తర్వాతే తమ ఇంటి పేరుని మార్చుకునే అదృష్టం కలుగుతుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా పేరు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి తనకు కాబోయే భర్త వరుణ్ తేజ్ కోసం తన ఇంటిపేరును […]
హాట్ టాపిక్ గా `గాండీవధారి అర్జున` బడ్జెట్.. వరుణ్ ఎదుట భారీ టార్గెట్..!
గాండీవధారి అర్జున.. మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందు రాబోతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. ఆగస్టు 25న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ […]







