ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . మెగా కోడలు లావణ్య త్రిపాఠి అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. అయితే అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నవంబర్ 1 న వీళ్ల పెళ్లి గ్రాండ్ […]
Tag: Varun Tej
ఆ విషయంలో సమంతని గుడ్డిగా ఫాలో అవుతున్న లావణ్య త్రిపాఠి..
సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఇటీవల మెగా కోడలు అయిన సంగతి తెలిసింది. గతేడాది నవంబర్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకున్న లావణ్య.. మెగా ఇంటి కోడలిగా అడుగు పెట్టింది. వీళ్ళ పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. వివాహానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌తోపాటు కుటుంబ సభ్యులంతా హాజరై సందడి చేశారు. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. మిస్టర్ మూవీలో జంటగా నటించిన వీరు ఒకరితో ఒకరు ప్రేమలో పడి కొన్నాళ […]
వరుణ్ తేజ్ ‘ ఆపరేషన్ వాలెంటైన్ ‘ వాయిదా.. కారణం ఇదే..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఇటీవల సుట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వరుణ్ వివాహమైన తర్వాత నటిస్తున్న మొట్టమొదటి సినిమా ఆపరేషన్ వాలెంటైన్. బాలీవుడ్ నటి మానుషి చిల్లర ఈ సినిమాలో హిరయిన్‌గా నటిస్తుంది. శక్తి ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో.. రూపొందుతుంది. ఇక ఈ మూవీ నుంచి ఫస్ట్ టీజర్ కట్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి హైప్ తెచ్చిపెట్టింది. దీనితో […]
నా జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని అసలు అనుకోలేదు.. వరుణ్ తో లవ్ వల్లే ఇదంతా.. లావణ్య త్రిపాఠి
తెలుగు స్టార్ట్ బ్యూటీ లావణ్య త్రిపాఠికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమ వివాహం చేసుకొని మెగా కూడలిగా ప్రమోట్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌లో బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ ఆభిజిత్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. లావణ్య పెళ్లయ్యాక మొదటి వెబ్ సిరీస్ కావడంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ […]
వరుణ్ తేజ్ అదో టైపు భర్త అంటూ లావణ్య హాట్ కామెంట్స్..
స్టార్ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి చాలా నెలలుగా తన పెళ్లి ఏర్పాట్లు, వేడుకలతో బిజీగా గడిపింది. ఈ ముద్దుగుమ్మ ఇటలీలో అంగరంగ వైభవంగా తన చిరకాల ప్రియుడు వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకుంది. ఈ జంట 2017లో ‘మిస్టర్’ చిత్రంలో కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. వారు తమ లవ్ అఫైర్ ను చాలా సీక్రెట్ గా నడిపించారు. దాదాపు ఆరేళ్ల పాటు లో ప్రొఫైల్‌ను కొనసాగించారు. చివరకు వారు జూన్‌లో నిశ్చితార్థం చేసుకొని […]
పెళ్లి తర్వాత మొదటిసారి భర్తపై అలాంటి పోస్ట్ చేసిన లావణ్య త్రిపాఠి..!!
దాదాపుగా ఆరు సంవత్సరాల క్రితం నుంచి ప్రేమించుకుని ఈ ఏడాది నవంబర్ 1వ తేదీన వివాహ బంధంతో ఒక్కటయ్యారు మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి.. తాజాగా ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం జరిగింది. దీంతో ఇరువురు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. పెళ్లి తర్వాత హైదరాబాద్ డెహ్రాడూన్ లో కూడా రిసెప్షన్ ని మొదలుపెట్టడం జరిగింది. దీపావళి వేడుకలలో లావణ్య త్రిపాఠి తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా […]
ముచ్చటగా మూడోసారి జరగబోతున్న వరుణ్-లావణ్య రిసెప్షన్.. ఈసారి ఎక్కడో తెలుసా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి లవ్ లో ఉన్న ఈ జంట.. కొద్ది రోజుల క్రితమే ఏడడుగులు బంధంతో ఒకటయ్యారు. ఇటలీలోని టస్కానీలో నవంబర్ 1న వీరి వివాహం అంగరంగ రంగ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈ వేడుకలో సందడి చేశారు. పెళ్లి జరిగిన తర్వాత ఇటలీలోనే సింపుల్ గా ఒక చిన్న […]
లావణ్య త్రిపాఠి ధరించిన ఆ రెడ్ లెహంగా అంత కాస్ట్లీనా.. ఇలాగైతే వరుణ్ ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని మెగా ఇంటికి కోడలిగా వచ్చింది. చాలా ఏళ్ల నుంచి లవ్ లో ఉన్న ఈ జంట ఫైనల్ గా మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. నవంబరు 1వ తేదీన ఇటలీలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం వచ్చిన ఫస్ట్ దీపావళి పండుగను వరుణ్ తేజ్, […]
కొత్త బాధ్యతలు చేపట్టిన మెగా డాటర్..!?
హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తాజాగా న్యూలీ వెడ్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి అటెండ్ అయ్యారు. పెళ్లయ్యాక తొలిసారిగా పబ్లిక్ అప్పీరియన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి. వరుణ్ సోదరి నిహారిక కొణిదెల సమర్పణలో యాదు వంశీ దర్శకత్వం వహించిన కొత్త సినిమా ప్రారంభోత్సవానికి వారు హాజరయ్యారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్‌లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం […]