అందాల రాక్షసి మూవీతో అందరి మనసులో దోచేసిన సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడు ఏళ్ల నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో సీక్రెట్ గా ప్రేమాయణం నడిపించిన లావణ్య.. ఇప్పుడు ప్రియ సుఖుడితో ఏడడుగులు వేయబోతోంది. గత నెలలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ ఏడాది చివర్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ […]
Tag: Varun Tej
గాండీవధారి అర్జున ప్రీ-టీజర్ రిలీజ్ చేసిన వరుణ్ తేజ్.. ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్!!
దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న “గాండీవధారి అర్జున” సినిమా 2023, ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇంకా ఇంచుమించు నెలరోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లను మేకర్స్ ముమ్మరం చేశారు. వారం రోజుల క్రితం ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. వరుణ్ తేజ్‌ని అర్జున్ వర్మగా, ఎస్సే (ఎలైట్ సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీ)లో అతని రోల్ చూపించేలా […]
ఆగస్టు నెల మొత్తం మెగా హీరోలదే.. ఇక ఫ్యాన్స్ కి పండగే పండగ!
ఈ ఆగస్టు నెల మొత్తం మెగా ఫ్యాన్స్ కి పండగే పండగ. ఎందుకంటే, ఆ నెలలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు మెగా హీరోల నుంచి రాబోతున్నాయి. అవును, ఆగస్టు నెల మొత్తాన్ని మెగా హీరోలే బుక్ చేసేసుకున్నాడు. మరి వారెవరో ఓ లుక్కేసేయండి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `భోళా శంకర్` మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే […]
చీరలో చూపుతిప్పుకోకుండా చేస్తున్న లావణ్య త్రిపాఠి.. పెళ్లి కళ ఉట్టి పడుతోంది!
అందాల రాక్షసి మూవీతో యవత గుండెల్లో గుబులు రేపిన డెహ్రాడూన్ బ్యూటీ లావణ్య త్రిపాఠి.. తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. స్టార్ హోదాను అందుకోలేకపోయినా.. తనదైన అందం, అభినయం, నటనా ప్రతిభతో ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కెరీర్ ఆరంభంలో గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న లావణ్య త్రిపాఠి.. త్వరలోనే మెగా కోడలు కాబోతోంది. మెగా ప్రిన్స్ […]
ఆ తప్పుడు వార్తలపై లావణ్య త్రిపాఠి సీరియస్.. మెగా కోడలికి మండింది రోయ్!
సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ తో దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. మరికొద్ది నెలల్లో అతనితో ఏడడుగులు వేయబోతోంది. ఇటీవల వీరి ఎంగేజ్మెంట్ కూడా వైభవంగా జరిగింది. ప్రస్తుతం అటు వరుణ్ తో పాటు ఇటు లావణ్య త్రిపాఠి కూడా తమ సినిమాలతో బిజీ అయిపోయారు. ఇదిలా ఉంటే గత రెండు రోజుల నుంచి లావణ్య త్రిపాఠి గురించి […]
లావణ్యతో వరుణ్ మరో మూవీ..ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన వరుణ్
మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. ఇదివరకు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్ మెంట్ జరగగా, తాజాగా రామ్ చరణ్ – ఉపాసనకి ఆడపిల్ల పుట్టింది. దీంతో మెగా ఫ్యామిలిలో సంబరాలు చేసుకుంటున్నారు. కొన్ని రోజుల నుంచి ఇండస్ట్రీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి టాపిక్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. వరుణ్, లావణ్య కలిసి రెండు సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ […]
వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వివాహం జరిగేది అప్పుడే..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబంలో వరుసగా శుభా కార్యాలు జరుగుతూనే ఉన్నాయి.. గడిచిన కొద్దిరోజుల క్రితం లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈనెల 20వ తారీఖున రామ్ చరణ్ ఉపాసనలకు పండంటి బిడ్డ కూడా జన్మించింది. ఇక త్వరలోనే వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి వివాహం కూడా జరగబోతోంది అందుకు సంబంధించిన పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య ప్రేమించి మరి వివాహం […]
పెళ్లికి ముందే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మధ్య గొడవలా..?
టాలీవుడ్లో అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ ఉంటుంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మొదట అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎన్నో చిత్రాలలో నటించిన స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోలేకపోయింది. గడచిన మూడు సంవత్సరాల నుంచి హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య లవ్ ఎఫైర్ ఉందంటూ పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉండేవి.. అయితే ఎట్టకేలకు ఈ ఏడాది వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం […]
ఎంగేజ్మెంట్ అయినా సరే ఆ పనికి `నో` అంటున్న వరుణ్.. బాగా హర్ట్ అవుతున్న లావణ్య!?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ ఏడడుగులు వేయబోతున్నాడు. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యేందుకు సిద్ధం అవుతున్నారు. ఇటీవలే నాగబాబు నివాసంలో వైభవంగా వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది చివర్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని అంటున్నారు. త్వరలో ఒకటి కాబోతున్న ఈ జంటను […]









