Tag Archives: vakkantham vamsi

నితిన్‌తో జోడీక‌ట్ట‌బోతున్న పూజా హెగ్డే..నెట్టింట న్యూస్ వైర‌ల్‌!

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్.. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం మ్యాస్ట్రో సినిమా చేస్తున్న నితిన్.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని రైటర్ & డైరెక్టర్‌ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయ‌నున్నాడ‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు గుప్పుమంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను ఆగష్టు నెలలో లాంచ్ చేయనున్నార‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం

Read more

నితిన్‌తో తొలిసారి జ‌త‌క‌ట్ట‌బోతున్న `ఫిదా` బ్యూటీ?

ఇటీవ‌ల చెక్, రంగ్‌దే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు ప‌ల‌క‌రించిన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్‌.. ప్ర‌స్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంలో నభనటేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ చిత్రం ఇంకా పూర్తి కాక‌ముందే.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా దర్శకుడు వక్కంతం వంశీతో ఓ సినిమా చేసేందుకు నితిన్‌ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్‌ కామెడీ తోపాటు హై

Read more

వక్కంతం వంశీ దర్శకత్వంలో లవర్ బాయ్ .?

టాలీవుడ్ లవర్ బాయ్ హీరో నితన్ భీష్మ చిత్రం సక్సెస్ వచ్చిన తరువాత మరో హిట్ కొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే మూవీ చేసాడు కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యి తీవ్ర నిరాశ పరిచింది. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రంగ్ దే కూడా నితిన్ కి పెద్దగా హిట్ ఇవ్వలేదు. ప్రస్తుతం నితిన్ అంధాదున్ రీమేక్ లో నటిస్తున్నాడు.

Read more