Tag Archives: uttarakhand

అమానుష్యం : కంటతడి పెట్టిస్తున సీన్..!

కరోనాతో దేశంలో చాలా మంది ప్రాణాలను వదిలారు. ఇంకా కొందరు కరోనాతో పోరాడుతూనే ఉన్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకుంటూ కరోనాను అంతం చేసేందుకు పూనుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఘటన పలువురిని కంటతడి పెట్టేలా చేస్తోంది. ఉత్తరాఖండ్ లోని భాగీరథి నది ఒడ్డునే ఉన్న కేదార్‌ఘాట్‌ శ్మశానంలో సగం కాలిన మృతదేహాలను కుక్కలు పీక్కు తింటున్నట్లున్న సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదంతా మున్సిపల్, జిల్లా

Read more