టీవీ నటుడికి షాకిచ్చిన ఫ్లిప్ కార్ట్..?

ప్రస్తుత జనరేషన్ లో ప్రతి ఒక్కరు కూడా వస్తువుల నుంచి తినే తిండి వరకు ప్రతి ఒక్కటి కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా వేరే వస్తువులు డిలీట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే మనం ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా కొన్ని సందర్భాలలో వేరే వస్తువులు తప్పకుండా వస్తాయి. కొన్ని సందర్భాలలో ఖాళీగా బాక్స్ లు కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటివి […]