టీఆర్ ఎస్‌లో షాక్‌: ఈ 25 మంది సిట్టింగులు ఇంటికే!

అవున‌ట‌! తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ డెసిష‌న్ తీసుకున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. నిజానికి కేసీఆర్ ఒక డెసిష‌న్ తీసుకుంటే.. `అంతే!` అనే మాట ఉన్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు ఆయ‌న సిట్టింగ్ ఎమ్మెల్యేల విష‌యంలో ఓ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం.  2019 ఎన్నిక‌లు త్వ‌ర‌లోనే రానున్నాయి. దీనికిగాను ఇప్ప‌టి నుంచే హ‌డావుడి మొద‌లైన విష‌యం తెలిసిందే. అయితే, సీఎం కేసీఆర్‌.. సిట్టింగుల‌కు సీట్లు ఇవ్వాలా?  లేక కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలా? అని కేసీఆర్ […]

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో సర్వే భయం

తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు బాట ప‌ట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల ప‌నితీరు, ప్ర‌జ‌ల్లో వారిపై ఉన్న అభిప్రాయం? వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు కేటాయిస్తే.. ఎంత వ‌ర‌కు నెగ్గుతారు? వ‌ంటి ప‌లు విష‌యాల‌పై చంద్ర‌బాబు మాదిరిగానే సీఎం కేసీఆర్ కూడా త‌న టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌పై స‌ర్వే చేయించార‌ట‌. ప్ర‌స్తుతం ఈ విష‌యంపైనే టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు రేగుతోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఏంటంటే.. స‌ర్వేలో ఫెయిల్ అయిన […]

ఆ విష‌యంలో కేసీఆర్‌కు చిక్కులు త‌ప్ప‌వా

2019 ఎన్నిక‌ల‌ను దృష్టి లో పెట్టుకుని ఇప్ప‌టి నుంచి పొలిటిక‌ల్‌గా ప్రిపేర్ అవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కొత్త త‌ల‌నొప్పులు త‌ప్పేలా లేవు. రాష్ట్ర సాధ‌న అనంత‌రం తెలంగాణ‌లో ఒక్క టీఆర్ ఎస్ త‌ప్ప మ‌రో పార్టీ ఉండ‌కూడ‌ద‌ని కేసీఆర్ భావించారు. అదేక్ర‌మంలో ఆయ‌న అధికారం చేప‌ట్టిన కొద్దిరోజుల్లోనే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కి తెర‌దీశారు. దీంతో టీడీపీ స‌హా కాంగ్రెస్‌లోని ఉద్ధండులు క్యూక‌ట్టుకుని మ‌రీ కారెక్కేశారు. అయితే, వీరంతా కేసీఆర్‌పై పెద్ద పెద్ద ఆశ‌లు పెట్టుకున్నారు. అదేవిధంగా కేసీఆర్ […]

కేసీఆర్ కేబినెట్‌లో ఈ ముగ్గురు మంత్రులు అవుట్‌..!

తెలంగాణ రాష్ట్ర ప‌రిపాల‌న వ‌న్ మ్య‌న్ షోగా మారిపోయింద‌న్న విప‌క్షాల విమ‌ర్శ‌ల మాటెలా ఉన్నా.. కేసీఆర్‌కు ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ అంత‌కంత‌కూ పెరుగుతోంద‌ని స‌ర్వేలు చెపుతున్నాయి. ఈ స‌ర్వేల విశ్వ‌స‌నీయ‌త‌నూ ప్ర‌తిప‌క్ష‌లు శంకించండం ప‌క్క‌న‌బెడితే… కేసీఆర్‌తో త‌ల‌ప‌డ‌గ‌ల మొన‌గాడెవ‌డూ ప్ర‌స్తుతం తెలంగాణ రాజకీయ‌వేదిక మీద క‌నుచూపుమేర‌లో క‌నిపించ‌డం లేద‌న్న‌ది మాత్రం నిర్వివాదాంశం. ఇదిలా ఉండ‌గా త‌మ త‌మ శాఖ‌ల్లో  పాల‌నాప‌రంగా మంచి మార్కులు తెచ్చుకోని మంత్రులకు త‌న క్యాబినెట్‌నుంచి ఉద్వాస‌న ప‌లికేందుకు కేసీఆర్ నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. కేసీఆర్ మంత్రివ‌ర్గం […]

తెలంగాణ నేత‌లు త‌లో దిక్కుకు పోయారు

దాదాపు 60 ఏళ్ల క‌ల సాకారంలో భాగంగా.. తెలంగాణలో కొత్త‌ జిల్లాల ఏర్పాటు.. నేత‌ల‌కు కేరాఫ్ లేకుండా చేసింద‌ట‌! ఇంత‌కుముందు నేత‌ల పేర్లు చెబితే జిల్లాలు, లేదా జిల్లాల పేర్లు చెబితే నేత‌లు చ‌టుక్కున గుర్తొచ్చేవారు. కానీ ఇప్పుడు లెక్క‌కు మిక్కిలి జిల్లాల ఏర్పాటుతో నేత‌ల జిల్లాల స్వ‌రూపం మారిపోయింది. ఒక్కొక్క నేత ప‌రిధి ఒకటికి మించి రెండు మూడు జిల్లాల‌కు చేరిపోయింది దీంతో నేత‌లు త‌లో దిక్కుకు పోయిన‌ట్టు అనిపిస్తోంద‌ట‌! ఫ‌లితంగా ఇప్పుడు తాము ఏజిల్లాకు […]

కేసీఆర్ ఫ‌స్ట్ టార్గెట్ టీఆర్ఎస్ నేత‌లే

తెలంగాణ‌లో కొద్దిరోజ‌ల క్రితం పోలీసుల ఎన్‌కౌంట‌ర్లో హ‌త‌మైన న‌యీముద్దీన్ చేసిన ఘాతుకాలు, అత‌డి అనుయాయుల అరాచ‌కాలు రోజుకొక‌టి చొప్పున ఇంకా వెలుగుచూస్తూనే ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఇత‌డికి సంబంధించిన కేసులు విచార‌ణ‌ను పోలీసులు మ‌రింత వేగ‌వంతం చేశారు.   తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఈ కేసువిచార‌ణ‌పై ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రాలు సేక‌రిస్తున్నారు. దీనికి కార‌ణాలు లేక‌పోలేదు.  గ్యాంగ్ స్టర్ నయీం అరాచ‌కాల‌కు స‌హ‌క‌రించిన వాళ్ల‌లో ప‌లువురు అధికారుల‌తోపాటు, రాజ‌కీయ నేత‌ల సంఖ్యా ఎక్కువ‌గానే ఉంద‌న్న ఆరోప‌ణ‌లు […]