ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ లలో చిరు, నాగార్జున వారసులు ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య, వెంకటేష్ వారసుల సినీ ఎంట్రీ మాత్రమే మిగిలింది. ఇప్పటికే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫిక్స్ అయిపోయిందని.. తన దగ్గర అయిదారు స్టోరీలు ఉన్నాయని.. కచ్చితంగా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీతో హిట్ కొడతాడనేలా బాలయ్య ధీమా వ్యక్తం చేశారు. ఇక మిగిలింది వెంకటేష్ […]
Tag: Trivikram son
త్రివిక్రమ్-మోక్షజ్ఞ కాంబో అదుర్స్ అంటున్న నందమూరి ఫ్యాన్స్.. అదే హైలెట్ అట!
నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఇక ఆయన వారసుడు మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. గత రెండు, మూడేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రచారం జరుగుతుంది. అయితే 2025లో కచ్చితంగా మోక్షజ్ఞ సినిమా వస్తుందని గట్టిగా ప్రచారం జరుగుతుంది. తాజాగా మోక్షజ్ఞ కోసం బాలయ్య కథలు కూడా వింటున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చెయ్యనున్నారు. ఈ విషయం తెలిసి బాలయ్య అభిమానులు ఎంతగానో సంతోష పడుతున్నారు. […]


