త్రిష బాయ్ ఫ్రెండ్ తో బిందుమాధవ్ డేటింగ్.. క్లారిటీ ఇదే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ బిందు మాధవి కెరియర్ ప్రారంభంలో పలు సినిమాలలో నటించింది. అయితే ఈ అమ్మడు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో అడపా దడపా సినిమాలలో నటిస్తూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటి లోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించింది. ఇక బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన బిందు మాధవి ప్రస్తుతం పలు చిత్రాలలో అవకాశాలను అందుకుంటోంది. తాజాగా బిందు మాధవి నటించిన […]