మ‌హేష్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌..ఆ అప్డేట్ లేన‌ట్టేన‌ట‌?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇటీవ‌లె దుబాయ్‌లో ఈ చిత్రం కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ మే 31న మహేశ్‌ తండ్రి కృష్ణ బర్త్‌డే. ఈ సందర్భంగా స‌ర్కారు వారి పాట […]

వెండితెర ఎంట్రీకి సిద్ద‌మైన ఆ స్టార్ హీరోయిన్‌ కూతురు!

ఒక‌ప్ప‌టి స్థార్ హీరోయిన్‌, అల‌నాటి అందాల తార శ్రీ‌దేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్ప‌టికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతోంది. అయితే ఇప్పుడు శ్రీ‌దేవి రెండో కూతురు, జాన్వీ చెల్లెలు ఖుషీ క‌పూర్ కూడా వెండితెర ఎంట్రీకి సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె అందాలకు మెరుగులు దిద్దుకోవడం .. నటనలో శిక్షణ […]

త‌గ్గ‌ని సాయి ప‌ల్ల‌వి జోరు..మ‌రో రేర్ ఫీట్ అందుకున్న సారంగ‌ద‌రియా!

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం ల‌వ్‌స్టోరీ. శేఖ‌ర్ కమ్మ‌లు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అమిగోస్‌ క్రియేషన్స్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, సాంగ్స్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా ఇటీవ‌ల విడుద‌లైన సారంగదరియా సాంగ్‌ విశేష ప్రజాదరణ పొందింది. ఈ సాంగ్‌లో సాయి ప‌ల్ల‌వి త‌న డ్యాన్స్‌తో మ‌రోసారి మ్యాజిక్ […]

నాగార్జున సినిమాలో ఐటెం సాంగ్‌..క్లారిటీ ఇచ్చిన పాయ‌ల్‌?!

కింగ్ నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగానే స‌రికొత్త క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. జూన్‌, జూలైలో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ ఉంటుంద‌ని.. అందులో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పూత్ న‌టిస్తుంద‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న […]

రేర్ ఫొటో షేర్ చేసి బ్ర‌ద‌ర్స్ విషెస్ తెలిపిన చిరు!

ఈరోజు అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. మదర్స్ డే, ఫాదర్స్ డే, ల‌వ‌ర్స్ డే, సిబ్లింగ్స్ డే మాదిరిగానే ప్రతి సంవత్సరం ప్ర‌పంచ‌వ్యాప్తంగా మే 24న బ్రదర్స్ డేను కూడా జ‌రుపుకుంటారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న సోద‌రులు నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ రేర్ ఫొటో షేర్ చేశారు. తోడ బుట్టిన బ్రదర్స్ కి , రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి బ్ర‌ద‌ర్స్ డే శుభాకాంక్ష‌లు అంటూ సోష‌ల్ మీడియా […]

చిరు-చ‌ర‌ణ్ తండ్రీ కొడుకులు కాదంటున్న కొర‌టాల!

చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ తండ్రీ కొడుకులు కాదంటున్నాడు స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లో. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం ఆచార్య‌. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ సిద్ధా అనే కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో చిరు, చ‌ర‌ణ్ […]

భ‌ర్త చెంప చెల్లుమ‌నిపించిన ప్ర‌ముఖ హీరోయిన్‌..వీడియో వైర‌ల్‌!

నువ్వు నేను సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అనిత‌.. మొద‌టి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఈ చిత్రం త‌ర్వాత ప‌లు సినిమాలు చేసిన స‌క్సెస్ కాలేక‌పోయిన అనిత బాలీవుడ్‌కు మ‌కాం మార్చి.. అక్క‌డ ప‌లు చిత్రాలు మ‌రియు సీరియ‌ల్స్ చేస్తూ మెప్పించింది. ఇక 2013లో వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్న అనిత్‌.. ఏడేళ్ళ అనంతరం ఇటీవ‌లె ఒక మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా అనిత తన భర్త […]

సాయి ప‌ల్ల‌వితో వార్న‌ర్ స్టెప్పులు..వీడియో వైర‌ల్‌!

ఆస్ట్రేలియా ఓపెన‌ర్, ఐపీఎల్ ఆటగాడు డేవిడ్ వార్న‌ర్ క్రికెట్‌లో ఎంత ఫేమ‌స్ అయ్యాడో.. అంత‌కంటే ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయ్యాడు. ముఖ్యంగా గ‌త ఏడాది క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో..ఇంటికే పరిమితం అయిన వార్న‌ర్ ఇటు సౌత్ అటు నార్త్ భాష‌ల‌కు చెందిన సినిమాల‌లోని సూప‌ర్ హిట్ సాంగ్స్‌కు, డైలాగ్స్‌కు టిక్ టాక్ వీడియోలు చేసి నెటిజ‌న్స్‌ని అల‌రించాడు. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దుతో మాల్దీవ్స్‌ నుంచి ఆసీస్‌ చేరుకున్న వార్న‌ర్‌..ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. […]

బాల‌య్య బ‌ర్త్‌డే..అదిరిపోయే గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న బోయ‌పాటి?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటితో చేస్తున్న తాజా చిత్రం అఖండ‌. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన ఫ‌స్ట్ గ్లింప్స్, టైటిల్ రోర్‌, పోస్టర్ల ద్వారా సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక క‌రోనా సెకెండ్ ఉధృతి లేకుండా ఉండి ఉంటే.. ఈ నెల 28న అఖండ గ్రాండ్‌గా […]