సినీ కార్మికుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి!

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్ కంటే మ‌రింత వేగంగా సెకెండ్ వేవ్ క‌రోనా విజృంభిస్తోంది. ప్ర‌తి రోజు ల‌క్ష‌ల్లో కేసులు న‌మోదు అవుతుంటే.. వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నారు. ఇక ఈ క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తున్నారు ప‌లువురు ప్ర‌ముఖులు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒక‌రు. సినీ కార్మికులు, ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికే అనేక సేవ‌లు అందించిన చిరు.. తాజాగా సినీ […]

`వకీల్ సాబ్` న్యూ రికార్డ్‌..ఒరిజినల్‌ను మించి పోయిందిగా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వ‌కీల్ సాబ్‌. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి ఇది రీమేక్‌. వేణు శ్రీరామ్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన […]

హాస్ప‌ట‌ల్ బిల్లుల‌పై హీరో నిఖిల్ ఆవేద‌న‌..వైర‌ల్‌గా ట్వీట్‌!

వైద్యాన్ని ప‌లువురు వ్యాపారంగా మార్చుకుంటూ.. ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర డ‌బ్బులు దండుకుంటున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఇలాంటి వారి ఆగ‌డాలు మ‌రింత ఎక్కువ అయ్యాయి. అయితే ఈ విష‌యంపై ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ.. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `నేను చాలా మంది ఆసుపత్రి బిల్లులను చూశాను. అందులో ఎక్కువ మందికి బిల్లులు రూ.10 లక్షలకు పైగానే ఉన్నాయి. అలాగే ఆసుపత్రి బిల్లులను కట్టడానికి మేము కూడా కొంతమందికి సాయం కూడా […]

ఓటీటీలో కీర్తి `గుడ్ లక్ సఖి`..క్లారిటీ ఇచ్చేసిన మేక‌ర్స్‌!

కిర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం గుడ్ లుక్ స‌ఖి. నగేష్ కుకునూర్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఓ పల్లెటూరిలో అందరూ దురదృష్టానికి చిహ్నంగా భావించే ఓ అమ్మాయి ఎలా జాతీయస్థాయి రైఫిల్ షూటర్‌గా ఎదిగిందనే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరిచే అవకాశాలు […]

`అఖండ` విడుద‌ల అప్ప‌టికి షిఫ్ట్ అయింద‌ట‌?!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అఖండ‌. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా పూర్ణ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఈ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాని నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ, క‌రోనా సెకెండ్ కార‌ణంగా విడుద‌ల‌కు బ్రేక్ ప‌డింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం […]

ప‌వ‌న్ – హ‌రీష్ సినిమాపై క్రేజీ అప్డేట్‌?!

ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న ఒకే చెప్పిన ద‌ర్శ‌కుల్లో హ‌రీష్ శంక‌ర్ కూడా ఒక‌రు. ఇప్ప‌టికే ప‌వ‌న్, హ‌రీష్‌ కాంబోలో వ‌చ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. వీరి తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే […]

ఆ మూవీ నుండి సైడైన‌ ర‌వితేజ‌..లైన్‌లోకి వ‌చ్చిన మెగా హీరో?

క్రాక్ సినిమాతో మంచి ఫామ్‌లోకి వ‌చ్చాడు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. ప్ర‌స్తుతం ఈయ‌న‌తో సినిమాలు చేసేందుకు ప‌లువురు ద‌ర్శ‌కులు క్యూ క‌డుతున్నారు. ఆ లిస్ట్‌లో త్రినాథ‌రావు న‌క్కిన ఒక‌రు. ఇటీవ‌లె ఈయ‌న ర‌వితేజ‌కు క‌థ చెప్పి.. ఓకే చెప్పించుకున్నారు. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శక‌త్వంలో రవితేజ తన 68వ సినిమాను చేస్తున్న‌ట్టు అధికారికంగా కూడా ప్ర‌క‌టించాడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించ‌బోతున్నాయి. అయితే తాజా […]

టాలీవుడ్‌పై దృష్టి సారించిన ధునుష్‌..త్వ‌ర‌లోనే..?

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. ధ‌నుష్ సినిమాలు తెలుగులోకి డ‌బ్ అవ్వ‌డం వ‌ల్ల‌.. ఇక్క‌డ కూడా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడీయ‌న‌. ఇక కోలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉన్న‌ ధ‌నుష్‌.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడ‌న్న వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. మంచి క‌థ దొరికితే టాలీవుడ్ ఎంట్రీ ఇద్దామ‌ని ధ‌నుష్ ఎప్ప‌టి నుంచో భావిస్తున్నాడ‌ట‌. అయితే ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌, స్టార్ డైరెక్ట‌ర్ […]

ప్రేమ‌లో ప‌డిన ర‌ష్మిక..ఎవ‌రితో అంటే?

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఛ‌లో సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ర‌ష్మిక‌.. త‌క్క‌వ స‌మ‌యంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు హిందీ, కన్న‌డ‌, త‌మిళ చిత్రాల‌తో ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతోంది. సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే.. ర‌ష్మిక ప్రేమ‌లో ప‌డింద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. ర‌ష్మిక ఎవ‌రితో ప్రేమలో ప‌డింది..? అనేగా మీ డౌట్.. అక్క‌డికే వ‌స్తున్నా. […]