జగపతిబాబు తండ్రి కాబోతున్నాడట. ఈ వయసులో తండ్రి కావడం ఏంటీ? అన్న అనుమానం మీకు వచ్చే ఉంటుంది. అయితే రియల్ లైఫ్లో కాదండోయ్.. రీల్ లైఫ్లో. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఫ్యామిలీ హీరోగా ఒకప్పుడు సూపర్ క్రేజ్ తెచ్చుకున్న జగపతిబాబు.. ప్రస్తుతం పవర్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దూసుకుపోతున్నాడు. దీంతో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లు అందుకుంటున్నాడీయన. ఈ క్రమంలోనే జగ్గూభాయ్ కు తాజాగా బాలీవుడ్ ఆఫర్ తలుపుతట్టిందని..స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా […]
Tag: tollywood news
నా శరీరంపై దారుణంగా ట్రోల్స్ చేశారు..ప్రియమణి ఆవేదన!
ఎవరే అతగాడు? సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రియమణి.. తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే అగ్రహీలందరి సరసన ఆడిపాడి స్టార్ హీరోయిన్గా పాపులర్ అయింది. అయితే ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లాడిన తర్వాత ప్రియమణి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే ఈ మధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్లతో యమా జోరు చూపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ […]
కల నెరవేర్చుకున్న పూజా..సీక్రెట్స్ రివిల్ చేసిన బుట్టబొమ్మ!
పూజా హెగ్డే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదట్లో వరుస ఫ్లాపులు అందుకున్నా దువ్వాడ జగన్నాధమ్(డీజే) సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఇక ఆ తర్వాత పూజా వెనుదిరిగి చూసుకోలేదు. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో ఇలా వరుస హిట్లతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అదే సమయంలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక […]
మళ్లీ అక్కడికే షిఫ్ట్ అవుతున్న ప్రభాస్ `ఆదిపురుష్`!
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో ఆదిపురుస్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రాముడుగా ప్రభాస్, సీతగా బాలీవుడ్ భామ కృతి సనన్, లంకేషుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆ మధ్య ముంబైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. కొంత […]
మూడు భాషల్లో రీమేక్ అవుతున్న నాని ఫ్లాప్ చిత్రం!
రీమేక్ చిత్రాల ట్రెండ్ ఈ మధ్య బాగా నడుస్తోంది. ఒక భాషలో హిట్ అయిన చిత్రాలను మరో భాషలో రీమేక్ చేసి విజయం సాధిస్తున్నారు. అయితే కంటెంట్ ఉండే ఫ్లాప్ చిత్రాలను రీమేక్ చేయడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు. న్యాచురల్ స్టార్ నాని సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. నాని హీరోగా ట్యాలెంటడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన చిత్రం నానిస్ గ్యాంగ్లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ […]
మైత్రీతో అఖిల్ లవ్ స్టోరీ..త్వరలోనే..?
అక్కినేని నాగార్జున నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అక్కినేని అఖిల్.. హిట్టు ముఖమే చూడలేదు. ఈయన ఇప్పటి వరకు చేసిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక అఖిల్ నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో […]
మార్కెట్ పడినా..రాశిఖన్నా రెమ్యునరేషన్ తగ్గించడం లేదా?!
మనం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాశిఖన్నా..ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్గా ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీలో తన అందచందాలతో పాటు నటన పరంగా కూడా ఆకట్టుకుంది. ఆ తర్వాత రాశికి తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించిన ఈ భామ పలు హిట్లను కూడా ఖాతాలో వేసుకుంది. ఇక కెరీర్ మొదట్లో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య సన్నబడి వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతోనే ప్రేక్షకులకు […]
రష్మిక సంచలన నిర్ణయం..కరోనా భయంతో అలా..?
చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా.. ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ భాషల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే రష్మిక.. ఎప్పటికప్పుడు తనక సంబంధించిన విషయాలను, ఫొటోలను పంచుకుంటుంది. అలాగే తరచూ తన అభిమానులతో ముచ్చట్లు పెడుతుంటుంది. ఈ క్రమంలోనే నెట్టింట ఈమెకు భారీ ఫాలోంగ్ ఏర్పడింది. అయితే కరోనాకు భయపడి ఒకానొక సమయంలో సోషల్ మీడియా వీడాలని సంచలన […]
త్వరలోనే నాలుగో పెళ్లి..క్లారిటీ ఇచ్చేసిన వనితా విజయ్ కుమార్!
వనితా విజయ్ కుమార్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా నటించిన వనితా.. 2000లో నటుడు ఆకాష్ను పెళ్లాడి.. ముగ్గురు పిల్లలు పుట్టాక అతడికి విడాకులు ఇచ్చింది. 2007లో ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుని ఐదేళ్లకు కాపురం చేసి విడిపోయింది. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ రాబర్ట్తో నాలుగేళ్ళు సహజీవనం చేసి 2017లో అతడికీ బ్రేకప్ చెప్పేసింది. ఇక లాక్డౌన్ టైమ్లో పీటర్ అనే వ్యక్తిని మూడో […]









