ధ‌నుష్ `జగమే తంత్రం`కు బిగ్ షాక్‌..తొలి రోజే అలా..?

త‌మిళ స్టార్ హీరో ధునుష్ 40వ చిత్రం జగమే తంత్రం(త‌మిళంలో జగమే తందిరమ్). కార్తిక్‌ సుబ్బరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా న‌టించ‌గా..జోజు జార్జ్,జేమ్స్ కాస్మో,కలైరాసన్ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ నిర్మించిన ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో విడుద‌లైంది. అయితే 190 దేశాల్లో.. 17 భాషల్లో ఏక కాలంలో విడుద‌లైన ఈ చిత్రానికి బిగ్ షాక్‌ త‌గిలింది. విడుదలైన […]

ఆ యంగ్ డైరెక్ట‌ర్ సినిమాలో జయమ్మ కీ రోల్‌..?!

వరలక్ష్మి శరత్‌కుమార్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ భామ‌.. ప్ర‌స్తుతం తమిళంతో పాటు, తెలుగులోనూ లేడీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ల్లో న‌టిస్తూ దూసుకుపోతోంది. ఇ టీవ‌ల రావితేజ హీరోగా తెర‌కెక్కిన క్రాక్ సినిమాలో జ‌య‌మ్మగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన వ‌ర‌ల‌క్ష్మి.. ఇప్పుడు మ‌రో తెలుగు సినిమాలో కీ రోల్ పోషించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అ!, కల్కి, జాంబీరెడ్డి వంటి […]

బాల‌య్య సినిమాకు నో చెప్పిన సీనియ‌ర్ హీరోయిన్?

ఈ మ‌ధ్య కాలంలో సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్లే దొర‌క‌డం లేదు. భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసినా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఇప్పుడు బాల‌య్య‌కు కూడా ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది. ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్వ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న బాల‌య్య‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించ‌బోతున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ప్ర‌స్తుతం గోపీచంద్ బాల‌య్య‌కు […]

పాట్న‌ర్‌తో కీర్తి సురేష్ పిక్‌నిక్‌.. ఫొటోలు వైర‌ల్‌!

మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌.. గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ‌ మ‌హేష్‌ స‌ర‌స‌న సర్కారు వారి పాటు, గుడ్ లక్ సఖితో పాటు ప‌లు చిత్రాల్లో న‌టిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే కీర్తి.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర పోస్ట్ చేసింది. జూన్ 18న ఇంట‌ర్నేష‌న‌ల్ పిక్‌నిక్ డేను పురస్క‌రించుకొని స‌రాద‌గా గ‌డిపిన కొన్ని ఫొటోల‌ను షేర్ చేసింది కీర్తి. అంతేకాదు, […]

మ‌రోసారి ఆ యంగ్ హీరోకు ఒకే చెప్పిన ర‌ష్మిక‌..?!

ప్ర‌స్తుతం వ‌రుస‌ సినిమాల‌తో మంచి జోరు మీద ఉంది ర‌ష్మిక మంద‌న్నా. తెలుగులో అల్లు అర్జున్ స‌ర‌స‌న పుష్ప, శర్వానంద్ స‌ర‌స‌న ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో న‌టిస్తున్న ర‌ష్మిక‌.. బాలీవుడ్‌లో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లోనూ చేస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మ‌డు మ‌రో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. మాస్ట్రో సినిమా చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఆ త‌ర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం […]

నాని `మీట్ క్యూట్‌`లో ఫిక్స్ అయిన ప్ర‌ముఖ హీరోయిన్‌!

న్యాచురల్‌ స్టార్ నాని చెల్లెలు దీప్తి ఘంటా రోల్‌.. కెమెరా..యాక్ష‌న్‌ అంటూ దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది. ఈమె ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కబోతోన్న మొద‌టి చిత్రం మీట్ క్యూట్‌. నాని సొంత నిర్మాణ సంస్థ వాల్‌ పోస్టర్‌ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్‌ నటుడు సత్యరాజ్ కీల‌క పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు క‌నిపించ‌నున్నారు. ఆ ఐదుగురు హీరోయిన్స్ ఎవరనే విషయాన్ని మాత్రం ఒక్కో సందర్భంలో రివీల్ చేస్తానని చెప్పుకొచ్చాడు నాని. అయితే […]

స‌మంత చేతుల మీద‌గా `పుష్పక విమానం` లిరికల్ సాంగ్!

దొరసాని సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఆనంద్ దేవ‌ర‌కొండ‌.. మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో హిట్ అందుకున్నాడు. ఆనంద్ మూడో చిత్రం పుష్పక విమానం. దామోదర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శాన్వి మేఘన, గీత్ సాయిని ఇందులో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే […]

త‌న‌యుడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన సోనూసూద్..వీడియో వైర‌ల్‌!

సోనూసూద్‌.. ఇప్పుడు ఈ పేరు దేశ‌వ్యాప్తంగా ఏ స్థాయిలో మారుమోగిపోతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సాయం అడగటమే ఆలస్యం.. చేతికి ఎముక లేదన్నట్టుగా సాయం అందిస్తున్నాడీయ‌న‌. ఈ క్ర‌మంలోనే ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వహిస్తూ.. పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు. ఇక పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించిన సోనూసూద్ తన కొడుక్కు ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచాడు. జూన్ 20వ తేదీన వరల్డ్స్ ఫాదర్స్ డేను పురస్కరించుకొని కుమారుడు ఇషాంత్ సూద్‌కు మెర్సిడెజ్ […]

చిరంజీవి కుమార్తెతో సెట్టైన సంతోష్ శోభన్ న్యూ ప్రాజెక్ట్‌?!

పేపర్ బాయ్ సినిమాతో హీరోగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ సంతోష్‌ శోభ‌న్‌.. ఇటీవ‌ల ఏక్‌ మినీ కథ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో సంతోష్ కు సూప‌ర్ క్రేజ్ ఏర్ప‌డింది. ఈ నేథ‌ప్యంలోనే వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్నెల్ ఇస్తూ.. ఇండ‌స్ట్రీలో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, అభిషేక్ మహర్షి అనే కొత్త ద‌ర్శ‌కుడితో ప్రేమ్ కుమార్ […]