కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ధునుష్ త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో తన తొలి తెలుగు సినిమా చేసేందుకు ఒకే చెప్పాడీయన. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభించకముందే ధనుష్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఈ చిత్రం విద్యావ్యవస్థ నేపథ్యంలో సాగబోతోందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త వైరల్గా […]
Tag: tollywood news
మహేష్తో సినిమా..సీక్రెట్ రివిల్ చేసిన మణిరత్నం!
విభిన్నమైన చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సినీ పరిశ్రమలో డైరెక్టర్గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు మణిరత్నం. ఆయన సినిమాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే అందరూ ఆయన చిత్రాలకు ఫిదా అవుతుంటారు. ఇదిలా ఉంటీ.. ఆ మధ్య మణిరత్నం మహేష్తో ఓ సినిమా చేయనున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు, మహేష్ను మణిరత్నం కలిసి కథ చెప్పారని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిరత్నం.. ఈ […]
`నారప్ప` నుంచి న్యూ అప్డేట్..వెంకీ ఫ్యాన్స్కు సూపర్ ట్రీట్ రెడీ!
విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియమణి నటించగా..కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళంలో హిట్ అయిన అసురన్ చిత్రానికి ఇది రీమేక్. ఇప్పటికే షూటింగ్తో పాటు సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. వెంకీ ఫ్యాన్స్కు సూపర్ ట్రీట్ రెడీ చేశారు నారప్ప మెకర్స్. […]
`స్టాండప్ రాహుల్` టీజర్ వచ్చేసింది..మీరు చూశారా?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం స్టాండప్ రాహుల్. కూర్చుంది చాలు అన్నది ట్యాగ్ లైన్. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తోంది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ను దగ్గుబాటి రానా విడుదల చేశారు. హెడ్ ఫోన్స్ పిచ్చ లైట్ […]
పెళ్లి విషయంలో తాప్సీపై పేరెంట్స్ ఒత్తిడి..కారణం అదేనట?
ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తాప్సీ.. మొదటి సినిమాతోనే తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత పలు చిత్రాలు చేసిన తాప్సీ సరైన సక్సెస్ లేకపోవడంతో.. బాలీవుడ్కు మకాం మార్చేసి అక్కడ స్టార్ట్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉన్న తాప్సీని త్వరగా పెళ్లి చేసుకోవాలని ఆమె పెరెంట్స్ ఒత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దానికి కారణం ఆమె ఎక్కడ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోతుందనే […]
ఒకే ఫ్రేమ్లో శర్వా-సిద్ధార్థ్..అదిరిన `మహాసముద్రం` న్యూ పోస్టర్!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కుతున్న తాజా చిత్రం `మహాసముద్రం`. వైజాగ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. కరోనా వైరస్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్.. ఇటీవలె మళ్లీ స్టార్ట్ […]
హరితేజ కూతురు ఎంత క్యూట్గా ఉందో చూశారా..పిక్స్ వైరల్!
సీరియల్ నటిగా, టీవీ యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో మరింత పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ షో తర్వాత హరితేజ అనేక చిత్రాల్లో మంచి మంచి పాత్రలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ అమ్మడు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే కూతురికి బారసాల ఫంక్షన్ అయ్యిందని, చిన్నారికి భూమి దీపక్రావు అని […]
ప్లాన్ మార్చుకున్న పవన్..వెనక్కి తగ్గిన డైరెక్టర్ క్రిష్!
వకీల్ సాబ్ సినిమాతో గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు చిత్రాన్ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ను కూడా ప్రారంభించారు. ఈ రెండు చిత్రాలు కొంత షూటింగ్ను కూడా పూర్తి చేసుకున్నాయి. ఇంతలో కరోనా సెకెండ్ వేవ్ రావడంతో.. ఈ మూవీ షూటింగ్స్కు బ్రేక్ పడ్డాయి. అయితే వాస్తవానికి ఈ రెండు చిత్రాల్లో మొదట […]
ధునుష్ కోసం బరిలోకి దిగుతున్న ముగ్గురు హీరోయిన్లు?!
కోలీవుడ్ స్టార్ హీరో ధునుష్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈయన కమిటైన దర్శకుల్లో మిత్రన్ జవహార్ ఒకరు. ధనుష్ 44వ చిత్రంలో ఈయన దర్శకత్వంలోనే తెరకెక్కుతోంద. అయితే ఈ చిత్రంలో ధునుష్ కోసం ముగ్గురు హీరోయిన్లు బరిలోకి దిగుతున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఈ చిత్రంలో హన్సిక, ప్రియా భవాని శంకర్, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించనున్నారట. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి […]









